మీకు కాలేజి మద్యాహ్నం వరకే ఉంటుందా లేక సాయంత్రం వరకు ఉంటుందా =>
do you have college up to afternoon or up to evening ?
నేను చాలా సన్నగా ఉంటానా ? లేదు కొద్దిగా ఉంటావు. కొద్దిగా లావు అయితే బాగుంటావు =>
am I too thin ? no, a little. You look fine if you become little stout
నాకు (నిద్ర) మత్తు వదిలింది => I am refreshed from drowsiness
నీతో పెట్టుకుంటే అంతే => translation of this sentence depends on the situation.
eg. if the other person never gets ready in time or not interested .. etc. => you never get ready
నేను ఒక్కదాన్ని వెళ్తాను => I go alone