Advertisement - Remove

వరి (vari) - Meaning in English

Popularity:
Difficulty:
varivari

వరి - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of వరి in Telugu

వరి noun

  1. government income due to taxation

    Synonyms

    కప్పం, పన్ను, రాజస్వం, సుంకం

    revenue, tax income, tax revenue, taxation

    Description

    భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి. వరి గింజలనుండి బియ్యం వేరుచేస్తారు. ఇది దక్షిణ భారతీయుల ముఖ్యమైన ఆహారం. క్రీస్తు పూర్వం 1400 లోనే దక్షిణ భారతదేశంలో వరి పండిస్తున్నట్టు పురావస్తు శాఖ అంచనాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఉన్న 50 శాతం పంటభూములలో వరి పండిస్తున్నారు. ప్రపంచంలో సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నమే. భారతదేశంలో పంటలకు ఒరైజా సటైవా ఇండికా రకపు వరి మొక్కలనే ఉపయోగిస్తారు. ఆకుమడి తయారుచేసి వరి విత్తనాలు జల్లుతారు. నారు అయిన తరువాత మళ్ళలోకి మార్పిడి చేస్తారు. వరి మొక్క ఏకవార్షికం. వరి నుండి వచ్చే బియ్యంతో అనేక రకాలైన వంటకాలు తయారు చేస్తారు. ఎండుగడ్డి, ఆకులు పశువులకు మేతగా ఉపయోగిస్తారు. ధాన్యంపై పొట్టు తీయకుండా వాటిని వేడినీటిలో ఉడికించిన తరువాత వాటికి ఆవిరి పట్టిస్తే ఉప్పుడు బియ్యంగా తయారవుతాయి. ఇడ్లీ, దోశ మొదలైన వంటలు వీటితో తయారు చేస్తారు. బియ్యపు పిండిని, బట్టల ఇస్త్రీలకు, కాలికో ముద్రణలోనూ ఉపయోగిస్తారు. కాల్చిన ఊకను ఇటుకల తయారీలో ఉపయోగిస్తారు. తవుడు నుండి తీసిన నూనె వంటలలో ఉపయోగపడుతుంది. హంస, ఫల్గున, జయ, మసూరి, రవి, బాసుమతి మొదలైనవి స్థానికంగా పండించే కొన్ని వరి రకాలు.

    Oryza sativa, also known as rice, is the plant species most commonly referred to in English as rice. It is the type of farmed rice whose cultivars are most common globally, and was first domesticated in the Yangtze River basin in China 13,500 to 8,200 years ago.

    Also see "వరి" on Wikipedia

    More matches for వరి

    noun 

    వరి ఉత్పత్తిpaddy production
    వరి అన్నంrice wheat
    వరి ఎగుమతిrice exporter
    వరి సాగుrice harvesting
    వరి రైతులుpaddy farmers
    వరితో సహాincluding paddy
    వరి పండించేpaddy growers
    వరిబీజముhernia
    వరించినదిchoice
    వరించడముchoice

    What is వరి meaning in English?

    The word or phrase వరి refers to government income due to taxation. See వరి meaning in English, వరి definition, translation and meaning of వరి in English. Learn and practice the pronunciation of వరి. Find the answer of what is the meaning of వరి in English.

    Tags for the entry "వరి"

    What is వరి meaning in English, వరి translation in English, వరి definition, pronunciations and examples of వరి in English.

    Advertisement - Remove

    SHABDKOSH Apps

    Download SHABDKOSH Apps for Android and iOS
    SHABDKOSH Logo Shabdkosh  Premium

    Ad-free experience & much more

    Types of sentences

    Learn to know the difference between type of sentences you use while talking to people. Also improve your tone and way of talking and convey messages… Read more »

    Punctuation marks

    Punctuation marks help the reader understand the meaning of the text better. Without a punctuation mark, writings look very disorganized. Read this… Read more »

    Adverbs

    One of the most easiest topics of English grammar is Adverbs. They are easy to understand and easy to use in sentences while writing and speaking. If… Read more »
    Advertisement - Remove

    Our Apps are nice too!

    Dictionary. Translation. Vocabulary.
    Games. Quotes. Forums. Lists. And more...

    Vocabulary & Quizzes

    Try our vocabulary lists and quizzes.