The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
But if he be poorer than thy estimation then he shall present himself before the priest and the priest shall value him according to his ability that vowed shall the priest value him
ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన యెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను
Our ability to mount and execute large, transformational national missions requires effective partnerships that integrate with a large stakeholder base.
భారీ, పరివర్తిత జాతీయ ప్రాజెక్టులను చేపట్టి అమలు చేసే మన సామర్థ్యానికి మరింత వన్నె తేవాలంటే అందరినీ ఏకతాటి పైకి తీసుకురాగల సమర్థ భాగస్వామ్యాలు చాలా అవసరం.
The Prime Minister asserted that the Union Government has the courage and the ability to deliver transformational change for bettering the lives of the people.
ప్రజల జీవనాన్ని మెరుగుపరచడం కోసం పరివర్తనతో కూడిన మార్పును ఆవిష్కరించేందుకు కావలసిన ధైర్యం, సామర్థ్యం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని ప్రధాన మంత్రి తేటతెల్లం చేశారు.
Economic liberalism and globalization have drastically increased the ability to park profits of crime anywhere in the world.
నేరస్థులు అక్రమ మార్గాల్లో ఆర్జించిన సొమ్మును ప్రపంచంలో ఎక్కడైనా దాచుకునే అవకాశాన్ని ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణలు అందుబాటులోకి తెచ్చాయి.
The ability of this research for controlled enhancement of ROS in mammals raises hopes of a new potential for the application of nanomedicine in controlling virus infections, including COVID-19.
క్షీరదాలలో ఆర్.ఓ.ఎస్. యొక్క నియంత్రిత పెరుగుదల కోసం నిర్వహించిన ఈ నానో మెడిసిన్ పరిశోధన కోవిడ్-19 తో సహా వివిధ వైరస్ ల వ్యాప్తిని అరికట్టడంలో కొత్త ఆశలను కల్పిస్తుంది.
This mantra always teaches us that yoga creates the ability to become more qualified in life.
ఈ మంత్రం మనకెప్పుడూ బోధించేది ఏంటంటే యోగ మనకు జీవుతంలో మరింత సమర్థులుగా తయారవటానికి తగిన సామర్థ్యాన్ని సృష్టిస్తుంది.
He said the world belongs to the youth due to their ability to acquire new skills all the time.
అన్ని పరీక్షలూ పూర్తి చేసిన పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు వారి పరీక్షా ఫలితాల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తారు.
He mentioned about ramping up testing ability in the State and the plan to increase the number of daily antigen tests.
రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యాన్ని పెంచటం వలన రోజువారీ పరీక్షల సంఖ్య పెరుగుతుందన్నారు.
The Finance Minister said that India has emerged as a major space power with the technology and ability to launch satellites and other space products at globally low cost.
ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలు మరియు ఇతర అంతరిక్ష ఉత్పత్తులను ప్రయోగించే సాంకేతికత మరియు సామర్థ్యంతో భారతదేశం ప్రధాన అంతరిక్ష శక్తిగా అవతరించిందని ఆర్థిక మంత్రి అన్నారు.
Going by what is published in the Media, it appears that the Honble Chief Justice expressed concern over the ability of the Tribunal to handle the Service Matters of the Union Territory as and when transferred.
మీడియా లో ప్రచురణ అయిన వార్త ప్రకారం, సర్వీసులకు సంబంధించిన వ్యవహారాలు బదిలీ అయిన వెంటనే ట్రిబ్యునల్ వాటిని చేపట్టడంలో ఉన్న సామర్థ్యంపై గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేసినట్టుగా ఉంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…