Advertisement - Remove

against - Example Sentences

Popularity:
అగేన్స్ట / అగైన్స్ట
విరోధముగా133వ్యతిరేకంగా88యుద్ధము44మీదికి33ఎదురుగా19విరోధ14దండెత్తి7పడుటకు6ముట్టడి6యుద్ధముచేసి5కెదురుగా5విరోధముగాను5పొరుగువానిమీద4తిరుగుబాటు4దేశముమీదికి4ద్రోహము4ముట్టడివేసి4విరోధియై4ఎదిరించుటకు4పోరాటంలో4యుద్ధముచేయు3యుద్ధముచేయుటకై3ఎదిరింప3అడ్డము3విరోధమైన3పోరులో3రుగా2నీమీద2విరోధముగ2విరోధులై2పోట్లాడుటకు2దావీదుయూదా2కుట్రచేసి2పట్టణముమీదికి2యుద్ధమందు2రాకుండతన2రాజుమీద2పిలిచెదవుఎడతెగక2కొనుచున్నారు2మాడుము2సహోదరునిమీద2తగిలి2చెరుపుటకై2ముఖుడవై2కెదురుగాను2బాణములుగా2వ్యతిరేకముగా2హస్తమును2భక్తిహీనతమీదను2నాథులతోను2పోరాట2చేయకుడని1వాదించిన1యెదురుగా1యున్నా1ఆతడు1నెదుటి1బలిష్ఠులతో1యురుమువలె1మనుష్యునిమీద1పగా1యెహోవామీదను1పుచ్చుకొనడుఈ1రగులుకొనెను1అపహాస్యపు1నొందకయే1క్రూరపక్షులు1విరో1బురుజులు1యుద్ధముచేయ1పడుటకై1గొడ్డండ్రతో1దురాలోచన1కలిగినందుననా1అబద్ద1బాధించువారు1వ్యభిచరించువాడగును1మనస్సులలో1నేరము1వ్యాజ్యెమున్నప్పుడు1ఎదిరించుచు1రోపణ1అప్పగించినదానిని1కొకటి1వంశస్థులగు1వాగులను1సైన్యములకెదురుగా1నామీదికి1వారిమీదికి1దేవునిమీద1నదియొద్దనున్న1పన్నాగములు1పాపముచేసినను1తన్నుటకై1పొరుగువారిమీదికి1జరిగినందున1సహోదరులైన1గోపురముల1వీరికిని1గాడిదపిల్లయు1హింస1అవశ్య1మోపిరి1తప్పిదము1ప‌టిష్ట‌మైన1ఎంసిఏ211యుద్ధం1నిర్వ‌హించ‌లేదు.1వాస్తవవిరుద్ధమైన1కోవిడ్-191విక్రయంపై1వ్యాప్తిలో1మాస్కుల1పోరాడుతున్నాం1బలోపేతమే1విరుద్ధం.1పోరాటాన్ని1నష్త1పోషించవలసి1ఖాళీలకు1వినిపించాల‌ని1మాట్లాడుకున్నారు.1కాగా1దుశ్చ‌ర్య‌.1
If therefore you are offering your gift at the altar and there remember that your brother has anything against you
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల
But the Pharisees went out and conspired against him how they might destroy him
అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి
Knowing their thoughts Jesus said to them Every kingdom divided against itself is brought to desolation and every city or house divided against itself will not stand
ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణ మైనను ఏ యిల్లయినను నిలువదు
If Satan casts out Satan he is divided against himself How then will his kingdom stand
సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును
Whoever speaks a word against the Son of Man it will be forgiven him but whoever speaks against the Holy Spirit it will not be forgiven him neither in this age nor in that which is to come
మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు
Advertisement - Remove
Now the chief priests the elders and the whole council sought false testimony against Jesus that they might put him to death
ప్రధానయాజకు లును మహా సభవారందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని
Now when morning had come all the chief priests and the elders of the people took counsel against Jesus to put him to death
ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధ ముగా ఆలోచనచేసి
The Pharisees went out and immediately conspired with the Herodians against him how they might destroy him
పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని ఆయన నేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి
If a house is divided against itself that house cannot stand
ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల ఆ యిల్లు నిలువనేరదు
He said to them Whoever divorces his wife and marries another commits adultery against her
అందుకాయనతన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading