The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He directed that insurance companies must dispatch their observers immediately to the flood hit areas to assess the farmer’s claim related to crop insurance and provide them relief at the earliest.
పంట బీమా కు సంబంధించి రైతుల క్లెయిము లను అంచనా వేయడం కోసం, అలాగే వారికి సాధ్యమైనంత్ర త్వరగా సహాయాన్ని అందించడం కోసం బీమా కంపెనీలు వాటి యొక్క పరిశీలకుల ను వరద బాధిత ప్రాంతాల కు వెంటనే పంపించాలని ఆయన ఆదేశించారు.
Shri Naik futher informed that the Ministry of AYUSH has undertaken four clinical and population based studies to find a better solution to the problem and to assess the role of AYUSH for prevention of the disease.
ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం కోసం మరియు వ్యాధి నివారణకు ఆయుష్ పాత్రను అంచనా వేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ నాలుగు క్లినికల్ మరియు జనాభా ఆధారిత అధ్యయనాలను సైతం చేపట్టిందిన శ్రీ శ్రీపాద నాయక్ తెలిపారు.
ICMR has initiated a multi-centre clinical trial called PLACID trial, to assess the safety and efficacy of Convalescent Plasma to Limit COVID-19 associated Complications in Moderate disease.
మరోవైపు కోవిడ్-19 వ్యాధి ఒక మోస్తరుగా ఉన్నపుడు దానితో ముడిపడిన ఆరోగ్య సమస్యలను పరిమితం చేయడానికి వీలుగా కోలుకున్నవారి రక్తజీవ ద్రవ్యంతో (ప్లాస్మా) చికిత్సకుగల సామర్థ్యం, భద్రతల అంచనా కోసం ‘ప్లాసిడ్’ ప్రయోగం పేరిట బహుళకేంద్ర వైద్య ప్రయోగాలను ఐసీఎంఆర్ చేపట్టింది.
The Blood Bank will assess their eligibility for blood donation and check the level of COVID-19 protective antibody levels in their blood before they can donate.
రక్తదానానికి వారి అర్హతను బ్లడ్ బ్యాంకు అంచనా వేస్తుంది. వారు దానం చేయడానికి ముందు వారి రక్తంలో కోవిడ్-19ను ఎదుర్కొనే యాంటీబాడీ స్థాయిలను కూడా బ్లడ్ బ్యాంకు తనిఖీ చేస్తుంది.
Telangana : An inter-ministerial central team arrives in Hyderabad to assess the Covid-19 situation and issue necessary directions to state authorities in tackling the pandemic.
తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితి అంచనాతోపాటు మహమ్మారి నిర్వహణ దిశగా రాష్ట్ర అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీచేసేందుకు కేంద్ర అంతర మంత్రిత్వశాఖల బృందం హైదరాబాద్ చేరుకుంది.
The application enables people to assess the risk of exposure to COVID-19 infection based on their interaction with others, using cutting edge Bluetooth technology, and Artificial Intelligence enabled algorithms.
ఇలా అనేక ఎన్జీవోలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక సంస్థలను అనుసంధానం చేసి అనేక విధాలుగా వారి సేవలను మహమ్మారి వైరస్‌పై పోరాటానికి ఉపయోగించుకోవడం జరుగుతోంది.
An Empowered Committee has been constituted under the Chairmanship of Additional Secretary, DACFW to assess and facilitate the possibility of aerial control capability as a locust control measure.
మిడతల నియంత్రణ చర్యగా వైమానిక నియంత్రణ సామర్ధ్యం యొక్క అవకాశాన్ని అంచనా వేయడానికి మరియు సులభతరం చేయడానికి గాను డీఏసీ మరియు ఎఫ్డబ్ల్యూ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఒక సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…