Advertisement - Remove

monarchy - Meaning in Telugu

Popularity:
Difficulty:
IPA: mɑnɑrkiTelugu: మానర్కీ / మానార్కీ

monarchy - Meaning in Telugu

Advertisement - Remove

monarchy Word Forms & Inflections

monarchies (noun plural)

Definitions and Meaning of monarchy in English

monarchy noun

  1. an autocracy governed by a monarch who usually inherits the authority

    రాచరికం

Description

A monarchy is a form of government in which a person, the monarch, is head of state for life or until abdication. The political legitimacy and authority of the monarch may vary from restricted and largely symbolic, to fully autocratic, and can span across executive, legislative, and judicial domains.

రాచరికం లేదా రాజరికం అనేది ఒక పరిపాలనా విధానం లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక పద్ధతి.ఈ పద్దతిలో ఒక వ్యక్తి జీవితాంతం లేదా పదవీ విరమణ చేసేవరకు రాజ్య అధినేతగా వ్యవహరిస్తాడు. కార్యనిర్వాహక శక్తి ఒకే వ్యక్తికి ఉంటుంది.ఈ స్థానంలో ఉన్న వ్యక్తికి ఆదేశానికి చెందిన రాజకీయ చట్టబద్ధత, రాజ్యంపై సంపూర్ణ అధికారాలు, అధికారానికి గుర్తుగా ఆదేశానికి చెందిన రాచరికం గుర్తుతో ఉన్న కిరీటం ధరించి ఉంటారు. వీరిపాలన పరిమితం చేయబడిన రాజ్యాంగ రాచరికం నుండి, పూర్తిగా నిరంకుశ సంపూర్ణ రాచరికం వరకు మారవచ్చు.శాసన, కార్యనిర్వాహక, న్యాయ రంగాలలో విస్తరించటానికి అవకాశం ఉంటుంది. రాచరికం వ్యవస్థలో రాజకీయంగా వ్యక్తిగత యూనియన్, సంయుక్త రాజ్యంగా లేదా సమాఖ్య రాజ్యంగా ఉంటుంది. వీరికి రాజులు, రాణి, చక్రవర్తి, రాజా, ఖాన్, ఖలీఫ్, జార్, సుల్తాన్ లేదా షా వంటి వివిధ బిరుదులను కలిగి ఉంటారు.చాలా సందర్భాలలో రాచరికం వారసత్వం వంశపారంపర్యంగా ఉంటుంది. తరచూ రాజవంశం కాలాలను నిర్మిస్తుంది.అయితే స్వయం ప్రకటిత రాచరికాలు,ఎన్నికైన రాజ్యాలు కూడా ఏర్పడిన సందర్బాలు లేకపోలేదు. రాచరికాలకు దొరలు స్వాభావికం కానప్పటికీ, తరచూ రాజును ఆకర్షించటానికి, రాజ్యాంగ సంస్థలను నింపడానికి వ్యక్తుల సమూహంగా పనిచేస్తారు.అనేక రాచరికాలకు కొందరు పెద్దమనుషులు పలు అంశాలుకు సలహాలు ఇస్తుంటారు.20 వ శతాబ్దం వరకు రాచరికాలు సర్వసాధారణమైన ప్రభుత్వ రూపంగా చలామణిలో ఉన్నాయి. ప్రపంచంలోని నలభై ఐదు సార్వభౌమ దేశాలకు ఈ రోజు ఒక చక్రవర్తి ఉన్నారు.ఇందులో పదహారు కామన్వెల్త్ రాజ్యాలు ఉన్నాయి.వీటిలో ఎలిజబెత్ II దేశాధినేతగా ఉంది. కొన్ని అలా కాకుండా ఉప - జాతీయ రాచరిక సంస్థల శ్రేణి ఉన్నాయి. ఆధునిక రాచరికాలు రాజ్యాంగ రాచరికాలుగా ఉంటాయి. ఒక రాజ్యాంగం ప్రకారం రాజుకు ప్రత్యేకమైన చట్టపరమైన, ఆచార పాత్రలను కలిగి ఉంటాయి. పార్లమెంటరీ రిపబ్లిక్‌లో దేశాధినేతల మాదిరిగానే పరిమితమైన లేదా రాజకీయ శక్తిని కలిగి ఉండవు. రాచరికానికి మారుగా ప్రభుత్వ వ్యతిరేక ప్రత్యామ్నాయ రూపం గణతంత్ర రాజ్యంగా మారింది.

Also see "Monarchy" on Wikipedia

More matches for monarchy

noun 

monarchy continuedరాచరికం కొనసాగింది
monarchy abolishedరాచరికం రద్దు
monarchy establishedరాచరికం స్థాపించబడినది
monarchy endedరాచరిక ముగింపు

What is monarchy meaning in Telugu?

The word or phrase monarchy refers to an autocracy governed by a monarch who usually inherits the authority. See monarchy meaning in Telugu, monarchy definition, translation and meaning of monarchy in Telugu. Learn and practice the pronunciation of monarchy. Find the answer of what is the meaning of monarchy in Telugu.

Other languages: monarchy meaning in Hindi

Tags for the entry "monarchy"

What is monarchy meaning in Telugu, monarchy translation in Telugu, monarchy definition, pronunciations and examples of monarchy in Telugu.

Advertisement - Remove

SHABDKOSH Apps

Download SHABDKOSH Apps for Android and iOS
SHABDKOSH Logo Shabdkosh  Premium

Ad-free experience & much more

Types of nouns

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very… Read more »

Using plural forms to show respect in Hindi

The proper usage of honorific system of every language is important to understand the basics of the language. This article gives you a basic… Read more »

Adverbs

One of the most easiest topics of English grammar is Adverbs. They are easy to understand and easy to use in sentences while writing and speaking. If… Read more »
Advertisement - Remove

Our Apps are nice too!

Dictionary. Translation. Vocabulary.
Games. Quotes. Forums. Lists. And more...

Vocabulary & Quizzes

Try our vocabulary lists and quizzes.