వీడు (vidu) - Meaning in English
వీడు - Meaning in English
Description
వీడు, 1988లో విడుదలైన తమిళ సినిమా. సాయికళా ఇంటర్నేషనల్ బ్యానరులో కళాదాస్ నిర్మాణంలో బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన, భానుచందర్, చంద్రమోహన్ ప్రధాన పాత్రలో నటించారు. ఒక మధ్యతరగతి కుటుంబం తన ఇంటిని నిర్మించడానికి చేసే ప్రయత్నంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా రూపొందింది. ఈ సినిమాకు దర్శకత్వంతోపాటు స్క్రిప్ట్, ఫోటోగ్రాఫ్, ఎడిటింగ్ విభాగాల్లో కూడా బాలు మహేంద్ర పనిచేసాడు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చాడు. 1987లో జరిగిన 35వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి (అర్చన), ఉత్తమ తమిళ చిత్రం అవార్డులు వచ్చాయి. 12 లక్షల బడ్జెట్తో రూపొంది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 72 లక్షలు వసూలు చేసింది.
Veedu (transl. House) is a 1988 Indian Tamil-language film directed by Balu Mahendra. Starring Archana as the central character, it depicts the difficulties faced by a middle-class family in building a house. Apart from directing, Balu Mahendra wrote the script, photographed and did the editing as well. The film score by Ilaiyaraaja earned critical acclaim. At the 35th National Film Awards, the film received two awards including one for the Best Tamil Film. Archana won the National Film Award for Best Actress in 1987 for her role in this film. The film was also screened at the "Indian Panorama" of the International Film Festival of India in 1988. Apart from winning critical acclaim, the film was made on a budget of 12 lakhs and collected 72 lakhs at the box office.
Also see "వీడు" on WikipediaMore matches for వీడు
verb
వీడుట | part |
వీడుట | evolve |
What is వీడు meaning in English?
The word or phrase వీడు refers to . See వీడు meaning in English, వీడు definition, translation and meaning of వీడు in English. Learn and practice the pronunciation of వీడు. Find the answer of what is the meaning of వీడు in English.
Tags for the entry "వీడు"
What is వీడు meaning in English, వీడు translation in English, వీడు definition, pronunciations and examples of వీడు in English.