నది (nadi) - Meaning in English
నది - Meaning in English
noun
- +1
Definitions and Meaning of నది in Telugu
నది noun
a body of (usually fresh) water surrounded by land
Synonyms
సరోవరం
lake, lake
a boundar...Subscribe
Synonyms
ఒడ్డు
shoreline, ...Subscribe
నది adjective
Synonyms
అంచు, ఒడ్డు, ఒడ్డుకు సంబంధించిన
Description
వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికా లోని ఎడారులలోను, సౌదీ అరేబియా లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్) ఉంటే నీరు అంతగా ఇంకదు.
A river is a natural flowing watercourse, usually a freshwater stream, flowing on the Earth's land surface or inside caves towards another waterbody at a lower elevation, such as an ocean, sea, bay, lake, wetland, or another river. In some cases, a river flows into the ground or becomes dry at the end of its course without reaching another body of water. Small rivers can be referred to by names such as creek, brook, and rivulet. There are no official definitions for these various generic terms for a watercourse as applied to geographic features, although in some countries or communities, a stream is customarily referred to by one of these names as determined by its size. Many names for small rivers are specific to geographic location; examples are "run" in some parts of the United States, "burn" in Scotland and Northeast England, and "beck" in Northern England. Sometimes a river is defined as being larger than a creek, but not always; in English the language is vague compared to some languages like French, where a fleuve flows into the sea and a rivière is a tributary of another rivière or fleuve.
Also see "నది" on WikipediaMore matches for నది
noun
What is నది meaning in English?
The word or phrase నది refers to a body of (usually fresh) water surrounded by land, or a boundary line between land and water, or of or relating to a coast. See నది meaning in English, నది definition, translation and meaning of నది in English. Learn and practice the pronunciation of నది. Find the answer of what is the meaning of నది in English.
Tags for the entry "నది"
What is నది meaning in English, నది translation in English, నది definition, pronunciations and examples of నది in English.