Advertisement - Remove

రేడియో (rediyo) - Meaning in English

Popularity:
Difficulty:
rēḍiyōrediyo

రేడియో - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of రేడియో in Telugu

రేడియో noun

  1. a communication system based on broadcasting electromagnetic waves

    radio, radio, wireless

    • an electronic receive...

      Synonyms

      ఆకాశవాణి

      radio receiver, ...

        Description

        కాంతి వేగ పౌనఃపున్యాల (Frequency)తో విద్యుత్‌ అయస్కాంత తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. మొదటిరోజులలో వాల్వులను ఉపయోగించి, రేడియోలను తయారు చేసేవారు. అవి ఎక్కువ విద్యుత్‌ను వాడేవి, పరిమాణంలో కూడా చాలా పెద్దవిగా ఉండేవి. ఒక చోట మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది. 1960లు వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టరు కనిపెట్టబడి, ఆ ట్రాన్సిస్టర్ లను వాడిన రేడియోలు వాడకంలోకి వచ్చాయి. వీటిని ట్రాన్‌సిస్టర్ రేడియోలు అని పిలవటం మొదలు పెట్టారు. ఇవి విద్యుత్‌ను చాలా తక్కువగా వాడుకుని పనిచేయగలవు. పైగా, ఘటము (బ్యాటరీ-Battery)తో కూడా పనిచేయగలవు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఈ ట్రాన్సిస్టర్ సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెంది, రేడియోలు పరిమాణంలో చిన్నవి, అతి చిన్నవిగా మారిపోయాయి. జేబులో పట్టే రేడియోలు వచ్చినాయి. ఇప్పుడు విడుదలవుతున్న ప్రతీ కంపెనీ మొబైల్స్ లోనూ రేడియో అప్లికేషను తప్పనిసరి అయిపోయింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహించబడుతుంది.

        Radio is the technology of communicating using radio waves. Radio waves are electromagnetic waves of frequency between 3 hertz (Hz) and 300 gigahertz (GHz). They are generated by an electronic device called a transmitter connected to an antenna which radiates the waves. They are received by another antenna connected to a radio receiver. In addition to communication, radio is used for radar, radio navigation, remote control, remote sensing, and other applications.

        Also see "రేడియో" on Wikipedia

        More matches for రేడియో

        noun 

        రేడియో స్టేషన్radio station
        రేడియోధార్మిక పదార్థాలుradioactive materials
        రేడియో ఫ్రీక్వెన్సీradio frequency
        రేడియో కమ్యూనికేషన్radio communication
        రేడియో సేవలుradio service
        రేడియో తరంగాలుradio waves
        రేడియో ప్రసారాలుradio broadcast
        రేడియో కార్యక్రమాలుradio programs
        రేడియో ప్రసారradio broadcasting
        రేడియోధార్మిక ఐసోటోపులుradioactive isotopes

        What is రేడియో meaning in English?

        The word or phrase రేడియో refers to a communication system based on broadcasting electromagnetic waves, or an electronic receiver that detects and demodulates and amplifies transmitted signals, or medium for communication. See రేడియో meaning in English, రేడియో definition, translation and meaning of రేడియో in English. Learn and practice the pronunciation of రేడియో. Find the answer of what is the meaning of రేడియో in English.

        Tags for the entry "రేడియో"

        What is రేడియో meaning in English, రేడియో translation in English, రేడియో definition, pronunciations and examples of రేడియో in English.

        Advertisement - Remove

        SHABDKOSH Apps

        Download SHABDKOSH Apps for Android and iOS
        SHABDKOSH Logo Shabdkosh  Premium

        Ad-free experience & much more

        Homophones vs Homographs vs Homonyms

        Some parts of grammar in English is very difficult to understand. This is resolved only when you develop a habit of reading. Read the article and try… Read more »

        20 important phrases to learn in Hindi

        Knowing Hindi has its own advantages. Learn these sentences if you are new to this language or if you travelling to India and impress people with your… Read more »

        How to greet in Hindi?

        This short article might help you understand the different forms of greeting. Go through these words and phrases and memorize them so that it will… Read more »
        Advertisement - Remove

        Our Apps are nice too!

        Dictionary. Translation. Vocabulary.
        Games. Quotes. Forums. Lists. And more...

        Vocabulary & Quizzes

        Try our vocabulary lists and quizzes.