అమ్మ (am'ma) - Meaning in English
అమ్మ - Meaning in English
noun
- Advertisement - Remove
Definitions and Meaning of అమ్మ in Telugu
అమ్మ noun
a condition that is the inspiration for an activity or situation
mother, mother
a woman who has given...Subscribe
female parent, ...Subscribe
Synonyms
అమ్మగారు
Description
కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ.. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
- కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
- పెంపుడు తల్లి: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి.
- సవతి తల్లి: కన్నతల్లి చనిపోయిన లేదా విడాకులు పొందిన తర్వాత, రెండవ పెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది.
- పెత్తల్లి లేదా పెద్దమ్మ: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.
A mother is the female parent of a child. A woman may be considered a mother by virtue of having given birth, by raising a child who may or may not be her biological offspring, or by supplying her ovum for fertilisation in the case of gestational surrogacy.
Also see "అమ్మ" on WikipediaMore matches for అమ్మ
noun
What is అమ్మ meaning in English?
The word or phrase అమ్మ refers to a condition that is the inspiration for an activity or situation, or a woman who has given birth to a child (also used as a term of address to your mother), or a term of address for a mother superior, or a term of address for an elderly woman, or a stringy slimy substance consisting of yeast cells and bacteria; forms during fermentation and is added to cider or wine to produce vinegar. See అమ్మ meaning in English, అమ్మ definition, translation and meaning of అమ్మ in English. Learn and practice the pronunciation of అమ్మ. Find the answer of what is the meaning of అమ్మ in English.
Tags for the entry "అమ్మ"
What is అమ్మ meaning in English, అమ్మ translation in English, అమ్మ definition, pronunciations and examples of అమ్మ in English.
SHABDKOSH Apps
![](http://www.shabdkosh.net/images/cover/_md/109.jpg)
Punctuation marks
Punctuation marks help the reader understand the meaning of the text better. Without a punctuation mark, writings look very disorganized. Read this… Read more »![](http://www.shabdkosh.net/images/cover/_md/197_VFctMDgxOS0wOC4wMQ.jpg)
English tenses
Knowing English tenses for a beginner is considered important. However, it is not really important for someone who speaks English on a regular basis… Read more »![](http://www.shabdkosh.net/images/cover/_md/5154710.jpg)