గ్రీసు (grisu) - Meaning in English
గ్రీసు - Meaning in English
noun
- Advertisement - Remove
Definitions and Meaning of గ్రీసు in Telugu
గ్రీసు noun
a republic in southeastern Europe on the southern part of the Balkan peninsula; known for grapes and olives and olive oil
Ellas, Ellas, Greece, Greece, Hellenic Republic
Description
గ్రీస్ హెలెస్ అనికూడా అంటారు. ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. గ్రీస్ ఐరోపా, ఆసియా, ఆఫ్రికా కూడలి వద్ద ఉంది. బాల్కన్ ద్వీపకల్పం దక్షిణ కొనలో ఉంది. వాయవ్య సరిహద్దులో అల్బేనియా భూభాగ సరిహద్దులను, ఉత్తర సరిహద్దులో " రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా ", బల్గేరియా, ఈశాన్య సరిహద్దులో టర్కీ ఉన్నాయి. ప్రధాన భూభాగానికి తూర్పు సరిహద్దులో ఎజియన్ సముద్రం, పశ్చిమ సరిహద్దులో అయోనియన్ సముద్రం పశ్చిమాన ఉన్నాయి. దక్షిణసరిహద్దులో క్రెటెన్ సముద్రం, మధ్యధరా సముద్రం. 13,676 km పొడవుతో, మధ్యధరా సముద్ర తీరం, గ్రీసు సముద్ర తీరప్రాంతం ప్రపంచంలోని పొడవైన సముద్ర తీరప్రాంతాలలో 11వ స్థానంలో ఉంది. ఇందులో పెద్ద సంఖ్యలో ద్వీపాలు ఉన్నాయి. వాటిలో 227 మానవ నివాసిత ప్రాంతాలుగా ఉన్నాయి. గ్రీస్‌లో 80% శాతం గ్రీస్ పర్వతము, మౌంట్ ఒలింపస్ 2,918 మీటర్లు ఎత్తైన శిఖరం ఉన్నాయి. దేశంలో తొమ్మిది భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి: మేసిడోనియా, సెంట్రల్ గ్రీస్, పెలోపొన్నీస్, తెస్సాలి, ఎపిరస్, ది ఏజియన్ దీవులు, థ్రేస్, క్రీట్, ఐయోనియన్ ద్వీపాలు.
Also see "గ్రీస్" on WikipediaWhat is గ్రీసు meaning in English?
The word or phrase గ్రీసు refers to a republic in southeastern Europe on the southern part of the Balkan peninsula; known for grapes and olives and olive oil. See గ్రీసు meaning in English, గ్రీసు definition, translation and meaning of గ్రీసు in English. Learn and practice the pronunciation of గ్రీసు. Find the answer of what is the meaning of గ్రీసు in English.
Tags for the entry "గ్రీసు"
What is గ్రీసు meaning in English, గ్రీసు translation in English, గ్రీసు definition, pronunciations and examples of గ్రీసు in English.
Advertisement - RemoveSHABDKOSH Apps
Reasons to learn an Indian language
There are so many Indian languages and trying to learn them looks like a huge task. Read the blog to know why you need to know Indian languages. Read more »Fun facts about Hindi
Every language comes with facts and history. Hindi is no exception. Know these facts and your learning process. Read more »Tips to practice grammar effectively
Learning grammar can seem a little overwhelming. But it is also important to take small steps while learning something new. Here are some tips which… Read more »