Advertisement - Remove

తవుడు (tavudu) - Meaning in English

Popularity:
Difficulty:
tavuḍutavudu

తవుడు - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of తవుడు in Telugu

తవుడు noun

  1. food prepared from the husks of cereal grains

    bran, bran

    • material consisting of seed ...

      Synonyms

      ఎండుగడ్డి

      chaff, ...

      • Synonyms

        నూక

        Description

        వరిధాన్యం (Paddy) ను రైస్ మిల్లింగ్‌ చేసినప్పుడు, బియ్యంతో పాటుపొట్టు/ ఊక (Husk) 25%, నూకలు 3-5%, తౌడు లేదా తవుడు (Bran) ఉప ఉత్పత్తులుగా ఏర్పడును. బియ్యపు గింజ (Endosperm) పై సన్నని పొరలా, బ్రౌన్ రంగులో, ఆవరించి వుండును. బ్రౌన్‌రంగును తొలగించి, బియ్యాన్ని తెల్లగా చెయ్యుటకై పాలిష్ (polish) చేసినప్పుడు పాలిష్‌గా తవుడు ఉత్పత్తి అగును.వరిధాన్యంలో తవుడు 6-8% వరకు వుండును.పొట్టు25-30% వరకు వుండును. తవుడు మంచి ఫోషక విలువలున్న పదార్థాలను కలిగి ఉంది. తవుడులో 15-24% వరకు నూనె, 14-16% వరకు మాంసకృత్తులను (Proteins) ఉన్నాయి. ఇంకను55-60%వరకు పాలిసాక్రైడ్స్‌,6-12%వరకు ఫైబరు ఉన్నాయి. తవుడులో ఇంత పోషక విలువలుండటం వలననే డాక్టరులు దంపుడు బియాన్ని ఆహారంగా తీసుకొమని చెప్తారు. కొన్ని దేశాలలో దంపుడు బియ్యాన్ని ప్యాకెట్‌లో నింపి అమ్ముచున్నారు. 2008-2009 లో భారతదేశంలో 140 మిలియన్‌ టన్నుల వరి ఉత్పత్తికాగా, మిల్లింగ్‌ చెయ్యగా 100 మిలియన్‌ టన్నుల బియ్యం, 80 లక్షల టన్నుల తవుడు ఊత్పత్తి అయ్యింది. అందులో 35 లక్షల తవుడును నేరుగా పశువుల దాణాగా వాడగా, 45 లక్షల టన్నుల తవుడు నుండి తౌడు నూనెను ఉత్పత్తి చెయ్యడం జరిగింది. బియ్యాన్ని రెండు రకములుగా ఉత్పత్తి చెయ్యుదురు. ఒకట్ పచ్చి బియ్యం, రెండు ఉప్పుడు బియ్యం. ధాన్యాన్ని కళ్ళంలో ఎండబెట్టి, తేమను తొలగించి, నేరుగా రైస్‌ మిల్‌లో మిల్లింగ్‌ చేయగా వచ్చిన బియ్యాన్ని పచ్చిబియ్యమని, తవుడును పచ్చితవుడు అంటారు. ధాన్యాన్ని స్టీమ్‌ ద్వారా ఉడికించి, మిల్లింగ్ చెయ్యగా వచ్చిన బియ్యాన్ని ఉప్పుడు బియ్యం, అలా వచ్చిన తవుడును ఉప్పుడు తవుడు అంటారు.

        Bran, also known as miller's bran, is the hard layers of cereal grain surrounding the endosperm. It consists of the combined aleurone and pericarp. Corn (maize) bran also includes the pedicel. Along with the germ, it is an integral part of whole grains, and is often produced as a byproduct of milling in the production of refined grains.

        Also see "తవుడు" on Wikipedia

        More matches for తవుడు

        adjective 

        తవుడువర్ణముbrown

        verb 

        తవుడుకాడుటgrabble

        What is తవుడు meaning in English?

        The word or phrase తవుడు refers to food prepared from the husks of cereal grains, or material consisting of seed coverings and small pieces of stem or leaves that have been separated from the seeds, or broken husks of the seeds of cereal grains that are separated from the flour by sifting. See తవుడు meaning in English, తవుడు definition, translation and meaning of తవుడు in English. Learn and practice the pronunciation of తవుడు. Find the answer of what is the meaning of తవుడు in English.

        Tags for the entry "తవుడు"

        What is తవుడు meaning in English, తవుడు translation in English, తవుడు definition, pronunciations and examples of తవుడు in English.

        Advertisement - Remove

        SHABDKOSH Apps

        Download SHABDKOSH Apps for Android and iOS
        SHABDKOSH Logo Shabdkosh  Premium

        Ad-free experience & much more

        20 important phrases to learn in Hindi

        Knowing Hindi has its own advantages. Learn these sentences if you are new to this language or if you travelling to India and impress people with your… Read more »

        Using simple present tense

        Simple present tenses are one of the first tenses we all learn in school. Knowing how to use these tenses is more important in spoken English. Read more »

        Board games that help improve your vocabulary

        Games are fun to play and so children always learn through games. These games mentioned in this article will help you with your vocabulary and… Read more »
        Advertisement - Remove

        Our Apps are nice too!

        Dictionary. Translation. Vocabulary.
        Games. Quotes. Forums. Lists. And more...

        Vocabulary & Quizzes

        Try our vocabulary lists and quizzes.