సంభావ్యత (sambhavyata) - Meaning in English
సంభావ్యత - Meaning in English
noun
Definitions and Meaning of సంభావ్యత in Telugu
సంభావ్యత noun
capability of existing or happening or being true
Synonyms
సంభవం, సాధ్యమగుట
possibility, possibleness
Description
ప్రమాణికరణాన్ని సంఖ్యాత్మకంగా తెలుపడాన్ని సంభావ్యత అంటారు. ఇది ఒక ప్రతిపాదన నిజం కావడానికి సంఖ్యా వివరణలు ఇచ్చే గణితశాస్త్ర విభాగం. ఒక ఘటన సంభావ్యత 0 నుండి 1 వరకు ఉంటుంది, 0 అనేది ఘటన అసంభవత్వాన్ని తెలియజేయగా 1 ఆ ఘటన నిశ్చయత్వాన్ని సూచిస్తుంది, ఘటన సంభావ్యత సంఖ్య పెరిగికొద్దీ ఘటన చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువైతాయి. నిష్పాక్షికమైన నాణెం విసిరేయడం సంభావ్యతకి ఒక ఉదాహరణ.నిష్పాక్షికమైన నాణ్యం విసిరినప్పుడు బొమ్మ బొరుసు సంభావ్యత సమానంగా ఉంటుంది, బొమ్మ లేదా బొరుసు సంభావ్యత 1/2 లేదా 50% అని రాయవచ్చు.
Probability is the branch of mathematics concerning events and numerical descriptions of how likely they are to occur. The probability of an event is a number between 0 and 1; the larger the probability, the more likely an event is to occur. A simple example is the tossing of a fair (unbiased) coin. Since the coin is fair, the two outcomes are both equally probable; the probability of "heads" equals the probability of "tails"; and since no other outcomes are possible, the probability of either "heads" or "tails" is 1/2.
Also see "సంభావ్యత" on WikipediaMore matches for సంభావ్యత
noun
What is సంభావ్యత meaning in English?
The word or phrase సంభావ్యత refers to capability of existing or happening or being true. See సంభావ్యత meaning in English, సంభావ్యత definition, translation and meaning of సంభావ్యత in English. Learn and practice the pronunciation of సంభావ్యత. Find the answer of what is the meaning of సంభావ్యత in English.
Tags for the entry "సంభావ్యత"
What is సంభావ్యత meaning in English, సంభావ్యత translation in English, సంభావ్యత definition, pronunciations and examples of సంభావ్యత in English.