Advertisement - Remove

చందమామ (candamama) - Meaning in English

Popularity:
Difficulty:
candamāmachandamaama

చందమామ - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of చందమామ in Telugu

చందమామ noun

  1. a reference point to shoot at

    Synonyms

    ఇంద్రుడు, చంద్రుడు

    mark, mark, target

    • any natu...

      Synonyms

      -చంద్రుడు, చంద్రుడు

      moon, ...

      Description

      చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.చందమామను బి.నాగిరెడ్డి - చక్రపాణి 1947 జూలైలో ప్రారంభించారు. కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం, ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 - 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు. రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు వంటి అద్భుత కావ్య రచనలు చేసి జ్ఞానపీఠ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ "చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా" అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థంచేసుకోవచ్చును.

      Chandamama was a classic Indian monthly magazine for children, famous for its illustrations. It also published long-running mythological/magical stories that ran for years. Originally, "Chandamama" was started in Telugu by Chakrapani and Nagi Reddi, who later became noted Telugu film producers. It was edited by Kodavatiganti Kutumba Rao, a very close friend of Chakrapani and a literary colossus in Telugu literature, who edited it for 28 years, till his death in August 1980.

      Also see "చందమామ" on Wikipedia

      What is చందమామ meaning in English?

      The word or phrase చందమామ refers to a reference point to shoot at, or any natural satellite of a planet. See చందమామ meaning in English, చందమామ definition, translation and meaning of చందమామ in English. Learn and practice the pronunciation of చందమామ. Find the answer of what is the meaning of చందమామ in English.

      Tags for the entry "చందమామ"

      What is చందమామ meaning in English, చందమామ translation in English, చందమామ definition, pronunciations and examples of చందమామ in English.

      Advertisement - Remove

      SHABDKOSH Apps

      Download SHABDKOSH Apps for Android and iOS
      SHABDKOSH Logo Shabdkosh  Premium

      Ad-free experience & much more

      Important words and phrases in Marathi (For beginners)

      Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to… Read more »

      Punctuation marks

      Punctuation marks help the reader understand the meaning of the text better. Without a punctuation mark, writings look very disorganized. Read this… Read more »

      Tips to practice grammar effectively

      Learning grammar can seem a little overwhelming. But it is also important to take small steps while learning something new. Here are some tips which… Read more »
      Advertisement - Remove

      Our Apps are nice too!

      Dictionary. Translation. Vocabulary.
      Games. Quotes. Forums. Lists. And more...

      Vocabulary & Quizzes

      Try our vocabulary lists and quizzes.