Advertisement - Remove

అతిసారం (atisaram) - Meaning in English

Popularity:
atisāraṁatisaaran

అతిసారం - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of అతిసారం in Telugu

అతిసారం noun

  1. frequent and watery bowel movements; can be a symptom of infection or food poisoning or colitis or a gastrointestinal tumor

    Synonyms

    అతిసారము

    diarrhea, diarrhoea, looseness of the bowels, looseness

    Description

    అతిసార వ్యాధిని అంగ్ల భాషలో డయేరియా అంటారు. అతిసార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇదే అతిసార వ్యాధితో పాటు నెత్తురు పడితే 'డీసెంట్రీ' అంటారు. పిల్లలో మృత్యువుకు ఇది అతి ముఖ్యమైన కారణం. డీసెంట్రి వివిధ రకాలైన బ్యాక్టీరియా, ప్రోటోజోవాల ద్వారా వల్ల వస్తుంది. కలరా కూడా ఒక రకమైన అతిసార వ్యాధి.రోగి బ్రతికితే డయేరియా చస్తే కలరా అంటారని సామెత. వరల్డ్ హెల్త్ ఆర్గనైసేషన్ ప్రకారం ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువ సార్లు వదులుగా వీరేచనాలు చేసుకుంటే దానిని అతిసారం అంటారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మరణానికి అతిసార వ్యాధి రెండవ ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం అతిసారం వలం 760 000 ఐదు సంవత్సరాల లోపు శిశువులు మరణిస్తున్నారు. అతిసార వ్యాధి సురక్షిత నీరు తాగుతు, పరిశుభ్రత పాటించడము వలన నివారించవచ్చు. ప్రపంచవ్యాపితంగా ప్రతి ఏడాది దాదాపు 1.7 బిలియన్ అతిసార వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. డయేరియా ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపానికి అతిసారం ప్రధాన కారణం అవుతున్నది.

    Diarrhea, also spelled diarrhoea or diarrhœa, is the condition of having at least three loose, liquid, or watery bowel movements in a day. It often lasts for a few days and can result in dehydration due to fluid loss. Signs of dehydration often begin with loss of the normal stretchiness of the skin and irritable behaviour. This can progress to decreased urination, loss of skin color, a fast heart rate, and a decrease in responsiveness as it becomes more severe. Loose but non-watery stools in babies who are exclusively breastfed, however, are normal.

    Also see "అతిసారం" on Wikipedia

    More matches for అతిసారం

    noun 

    అతిసారం కారణంcausing diarrhea
    అతిసారం తో సహాincluding diarrhea
    అతిసారం ఆపుతుందిstops diarrhea

    What is అతిసారం meaning in English?

    The word or phrase అతిసారం refers to frequent and watery bowel movements; can be a symptom of infection or food poisoning or colitis or a gastrointestinal tumor. See అతిసారం meaning in English, అతిసారం definition, translation and meaning of అతిసారం in English. Learn and practice the pronunciation of అతిసారం. Find the answer of what is the meaning of అతిసారం in English.

    Tags for the entry "అతిసారం"

    What is అతిసారం meaning in English, అతిసారం translation in English, అతిసారం definition, pronunciations and examples of అతిసారం in English.

    Advertisement - Remove

    SHABDKOSH Apps

    Download SHABDKOSH Apps for Android and iOS
    SHABDKOSH Logo Shabdkosh  Premium

    Ad-free experience & much more

    30 most commonly used idioms

    Understanding English idioms might me tricky. But here is a list of commonly used idioms to help you understand their meanings as well as use them… Read more »

    Difference between I and Me

    We all know how confused we get when it come to talking in English. Here is an article trying to simplify the I and Me in English language so that you… Read more »

    Basic rules of grammar

    There are many rules to follow in grammar. Read these basic rules to understand the basics of it and slowly develop and improve the language. Read more »
    Advertisement - Remove

    Our Apps are nice too!

    Dictionary. Translation. Vocabulary.
    Games. Quotes. Forums. Lists. And more...

    Vocabulary & Quizzes

    Try our vocabulary lists and quizzes.