Advertisement - Remove

Republic - Example Sentences

రిపబ్లిక / రీపబ్లక / రీపబ్లిక
MoC between The Ministry of AYUSH of Republic of India and the Kanagawa Prefectural Government of Japan in the field of Healthcare and Wellness
ఆరోగ్య సంరక్షణ, ఇంకా వెల్ నెస్ రంగం లో భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ కు, జపాన్ ప్రభుత్వ కనాగవా పాలక ప్రాంతానికి మధ్య ఎంఒసి
The 1.25 billion people of India are keen to welcome the ASEAN Leaders as our Chief Guests at India’s 69th Republic Day Celebrations.
భార‌త‌దేశ 69వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాలకు మా ముఖ్య అతిథులుగా ఆసియాన్ నాయ‌కుల‌ను ఆహ్వానించాల‌ని 1.25 బిలియ‌న్ భార‌తీయులు ఎంతో ఆస‌క్తిగా వేచి ఉన్నారు.
The MoU was signed by Shri Anand Kumar, Secretary, Ministry of New and Renewable Energy, Government of the Republic of India and H.E. Mr. Lorenzo ANGELONI, Italian Ambassador to India.
భార‌త‌దేశ గ‌ణ‌తంత్ర ప్ర‌భుత్వ నూత‌న మ‌రియు న‌వీక‌ర‌ణ శ‌క్తి మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ ఆనంద్ కుమార్, భార‌త‌దేశంలో ఇట‌లీ రాయ‌బారి శ్రీ లొరేనెజో ఏంజ‌లోనీ లు ఈ ఒప్పంద పత్రంపై సంత‌కాలు చేశారు.
The Prime Minister, Shri Narendra Modi, and the President of the Republic of South Korea, Mr. Moon Jae-in, today jointly inaugurated a large mobile manufacturing facility of Samsung India Electronics Pvt. Ltd, at Noida.
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు కొరియా గ‌ణ‌తంత్ర ం అధ్యక్షులు శ్రీ మూన్ జే ఇన్ నోయెడా లో శామ్‌సంగ్‌ ఇండియా ఎల‌క్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఒక భారీ మొబైల్ త‌యారీ యూనిట్ ను ఈ రోజు ప్రారంభించారు.
• Memorandum of Understanding between the Government of the Republic of South Africa and the Government of the Republic of India regarding the Setting up of the “Gandhi Mandela Centre of Specialisation for Artisan Skills” in South Africa.
* ద‌క్షిణ ఆఫ్రికా లో ‘‘గాంధీ మండేలా సెంట‌ర్ ఆఫ్ స్పెశలైజేశన్ ఫ‌ర్ ఆర్టిజాన్ స్కిల్స్‌’’ ను ఏర్పాటు చేయ‌డానికి ద‌క్షిణా ఆఫ్రికా గ‌ణ‌తంత్ర ప్ర‌భుత్వానికి, భార‌త‌దేశ గ‌ణ‌తంత్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం.
Advertisement - Remove
MoU between Republic of India and Republic of Argentina for cooperation in the field of Tourism
ప‌ర్యట‌న రంగం లో సహకారం అంశం పై భారత గణతంత్రాని కి, అర్జెంటీనా గణతంత్రాని కి మధ్య ఎంఒయు
MoU on Antarctic Co-operation between the Ministry of Foreign Affairs and Worship of the Argentine Republic and the Ministry of Earth Sciences of the Republic of India
అంటార్కిటికా కు సంబంధించిన స‌హ‌కారం పై అంశం లో అర్జెంటీనా గణతంత్రాని కి చెందిన విదేశాంగ వ్య‌వ‌హారాలు మ‌రియు వ‌ర్ శిప్ మంత్రిత్వ శాఖ కు, భార‌త గణతంత్రాని కి చెందిన పృథ్వి వి జ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ కు మ‌ధ్య ఎంఒయు
Work Plan on Cooperation between the Ministry of Agriculture and Farmers’ Welfare of the Republic of India and the Ministry of Production and Labour of the Argentine Republic within the MoU signed in 2010.
భార‌త గణతంత్రాని కి చెందిన వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ‌ కు, అర్జెంటీనా గణతంత్రాని కి చెందిన ఉత్ప‌త్తి మ‌రియు కార్మిక మంత్రిత్వ శాఖ కు మ‌ధ్య స‌హ‌కారానికి 2010వ సంవ‌త్స‌రం లో కుదిరిన ఎంఒయు ప‌రిధి లో వ‌ర్క్ ప్లాన్‌
The meetings of the Working Group shall take place at least every two years, alternately in the Republic of India and in Ukraine.
కార్యాచ‌ర‌ణ బృందం క‌నీసం ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల కు ఒక‌ పర్యాయం భార‌త గ‌ణ‌తంత్ర ం లో, మరొక పర్యాయం యూక్రేన్ లో సమావేశమవుతుంది.
We will facilitate an early commencement of negotiations on a free trade agreement between the Eurasian Economic Union and the Republic of India.
ఐరోపా-ఆసియా ఆర్థిక స‌మాఖ్య‌, గ‌ణ‌తంత్ర భార‌త్‌ల మ‌ధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై త్వ‌ర‌గా సంప్ర‌దింపులు ప్రారంభించేందుకు ప‌రిస్థితులు సానుకూలం చేస్తాం.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading