The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
When therefore you see the abomination of desolation which was spoken of through Daniel the prophet standing in the holy place let the reader understand
కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక
Moses said It isn't appropriate to do so for we shall sacrifice the abomination of the Egyptians to Yahweh our God Behold shall we sacrifice the abomination of the Egyptians before their eyes and won't they stone us
మోషే అట్లు చేయతగదు మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా
Moses said It isn't appropriate to do so for we shall sacrifice the abomination of the Egyptians to Yahweh our God Behold shall we sacrifice the abomination of the Egyptians before their eyes and won't they stone us
మోషే అట్లు చేయతగదు మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా
You shall not bring an abomination into your house and become a devoted thing like it You shall utterly detest it and you shall utterly abhor it for it is a devoted thing
దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీయింటికి తేకూడదు అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను
For Solomon went after Ashtoreth the goddess of the Sidonians and after Milcom the abomination of the Ammonites
సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను
Then Solomon built a high place for Chemosh the abomination of Moab on the mountain that is before Jerusalem and for Molech the abomination of the children of Ammon
సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను
Behold you are of nothing and your work is of nothing He who chooses you is an abomination
మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు
Those who sanctify themselves and purify themselves to go to the gardens behind one in the midst eating pig's flesh and the abomination and the mouse they shall come to an end together says Yahweh
Were they ashamed when they had committed abomination nay they were not at all ashamed neither could they blush therefore shall they fall among those who fall in the time of their visitation they shall be cast down says Yahweh
తాము హేయమైన క్రియలు చేయు చున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించుకాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు
You stand on your sword you work abomination and every one of you defiles his neighbor's wife and shall you possess the land
మీరు ఖడ్గము నాధారము చేసికొను వారు హేయక్రియలు జరిగించు వారు పొరుగువాని భార్యను చెరుపువారు మీవంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా నీవీలాగున వారికి చెప్పుముప్రభువైన యెహోవా సెలవిచ్చునదె మనగా
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…