Advertisement - Remove

assured - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "assured" as "assure".

అశుర
Shri Pokhriyal assured the parents that the Ministry of HRD is fully committed to provide quality education to students for their bright future.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉజ్వలమైన భవిష్యత్తు అందించడానికి మానవ వనరుల మంత్రిత్వశాఖ పూర్తిగా కట్టుబడి ఉందని శ్రీ పోఖ్రియాల్ ఈ సందర్భంగా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
Shri Mandaviya assured the various seafarers associations for the quick evacuation of the stranded Indian seafarers whenever the situation becomes favourable.
పరిస్థితి అనుకూలించిన వెంటనే విదేశాలలో చిక్కుకున్న భారతీయ నావికులను సత్వరమే స్వదేశానికి తీసుకువస్తామని శ్రీ మాండవీయ వివిధ నావికుల సంఘాలకు హామీ ఇచ్చారు.
Prime Minister assured him that India would do its best to prevent disruption in supplies of medical products or the other commodities traded between the two countries.
ఔషధీయ సామగ్రి సరఫరాల లో గాని లేదా ఇరు దేశాల మధ్య వ్యాపారం జరిగే ఇతర వస్తువుల సరఫరాల లో గాని ఎటువంటి అంతరాయం తలెత్తకుండా నివారిచడం లో భారతదేశం శాయశక్తుల సాయపడుతుందంటూ ఆయన కు ప్ర‌ధాన‌ మంత్రి హామీ ని ఇచ్చారు.
Prime Minister assured all possible support by Government of India for Myanmar citizens present in India, and thanked the State Counsellor for the cooperation being extended by Myanmar authorities to Indian citizens in Myanmar.
భారతదేశం లో ఉంటున్న మయన్మార్ పౌరుల కు భారత ప్రభుత్వం పక్షాన సాధ్యమైన అన్ని విధాలు గాను మద్దతు ను ఇవ్వగలమంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు; అంతేకాక, మయన్మార్ లోని భారతీయ పౌరుల కు మయన్మార్ అధికారి వర్గం అందిస్తున్న సహకారానికి గాను స్టేట్ కౌన్స్ లర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
State Government has assured the Commission that the State Government is fully committed to ensuring that the said elections are held in total hygienic conditions with social distancing measures and other conditions imposed by the competent authorities.
ఈ ఎన్నికలు సామజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూనే, సంబంధిత అధికారులు విధించిన ఇతర షరతులకు లోబడి పూర్తి పరిశుభ్రమైన వాతావరణంలో జరిగేలా చూడడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు హామీ ఇచ్చింది.
Advertisement - Remove
Shri Gadkari responded to the questions from representatives and assured all possible help from the government.
ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ గడ్కరీ స్పందిస్తూ, ప్రభుత్వం నుండి సాధ్యమైనంత సహాయం జేస్తామని హామీ ఇచ్చారు.
Shri Gadkari responded to the questions from representatives and assured all possible help from the government.
స‌మావేశంలో ప్రతినిధుల ప్రశ్నలకు శ్రీ గడ్కరీ స్పందిస్తూ ప్రభుత్వం నుండి సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Prime Minister assured the people of the State that the Union Government would closely work with the State Government at this difficult time, extend all possible assistance for restoration and rebuilding of the infrastructure in the affected areas.
ఈ కష్ట కాలం లో, రాష్ట్రం తో కేంద్ర ప్రభుత్వం సన్నిహితం గా మెలగుతూ పనిచేస్తుందని రాష్ట్ర ప్రజానీకాని కి ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. ప్రభావిత ప్రాంతాల లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కు మరియు పునర్ నిర్మాణాని కి శాయశక్తుల సహాయాన్ని అందజేస్తుందని కూడా ఆయన తెలిపారు.
Prime Minister assured the Sri Lankan President that India would continue to provide all possible support to Sri Lanka for mitigating the effects of the pandemic.
విశ్వమారి తాలూకు ప్రచండత ను తగ్గించడం లో శ్రీ లంక కు సాధ్యమైన అన్ని రకాల తోడ్పాటు ను అందించడాన్ని భారతదేశం కొనసాగిస్తుందంటూ శ్రీ లంక అధ్యక్షుని కి ప్ర‌ధాన‌ మంత్రి హామీ ని ఇచ్చారు.
He assured the affected States will be allocated additional resources and financial aid if required.
అవసరమైతే బాధిత రాష్ట్రాలకు అదనపు వనరులు, ఆర్థిక సహాయం కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading