The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And, this award is for the people who have always put societal good above individual ambitions.
వ్యక్తిగతమైన లక్ష్యాలను పక్కన పెట్టి సమాజ హితాన్ని కోరుకునే ప్రజలందరికీ దక్కిన అవార్డు గా దీన్ని భావిస్తున్నాను.
The Prime Minister, Shri Narendra Modi has launched a new website today to honour all the gallantry award winners since Independence.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి శౌర్య పురస్కార విజేతలైన వారందరినీ సన్మానించడానికి ఒక వెబ్ సైట్ ను ఈ రోజు ప్రారంభించారు.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the Policy for award of waterfront and associated land to port dependent industries in major ports and its operationalization.
దేశంలోని ప్రధాన ఓడరేవులలో రేవు ఆధారిత పరిశ్రమలకు సముద్ర తీర- తీర అనుసంధానిత భూముల కేటాయింపు విధానంతో పాటు ఆ విధానం అమలుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
PM Modi received the Amir Amanullah Khan award following the inauguration of the Afghan-India Friendship Dam in Heart on 4 June.
జూన్ 4న హెరాత్ లో అఫ్గాన్-భారత స్నేహ వారధిని ప్రారంభించిన తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమీర్ అమానుల్లాహ్ ఖాన్ అవార్డును అందుకొన్నారు.
The award announced on 26th September, on the sidelines of 73rd UN General Assembly at New York City, will be presented by UN Secretary General Antonio Guterres.
న్యూ యార్క్ సిటీ లో సెప్టెంబర్ 26వ తేదీ నాడు జరిగిన 73వ యుఎన్ జనరల్ అసెంబ్లీ లో ప్రకటించిన ఈ అవార్డు ను ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ప్రదానం చేస్తారు.
Award in such cases shall be given in six months period.
ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఆరు నెలల్లో తీర్పు వచ్చేస్తుంది.
Award can only be stayed where the Court passed any specific order on an application filed by the party.
కక్షిదారు దరఖాస్తు చేసుకున్న తరువాత కోర్టు ప్రత్యేక ఆదేశాలతో మాత్రమే అంతకుముందు ఇచ్చిన తీర్పు అమలును ఆపే అవకాశం ఉంటుంది.
In 1994, the Government of India instituted an award in his honour that is given to foreign scholars who have made significant contributions to Hindi.
1994లో భారత ప్రభుత్వం ఆయన పేరుమీద ఒక అవార్డును నెలకొల్పి హిందీ భాష అభివృద్ధికి కృషి చేసిన విదేశీయులను సత్కరిస్తోంది. .
The award seeks to recognize the notable and inspiring contribution made by individuals or institutions or organizations in this field and reinforces the value of strong and united India.
ఈ రంగంలో ముఖ్యమైన ఉత్తేజకరమైన సహకారాన్ని అందించడం లేదా ఐక్య భారతదేశం యొక్క విలువను బలోపేతం చేసిన వ్యక్తులు లేదా ఇన్స్టిట్యూషన్లు లేదా సంస్థలు చేసిన కృషికి బలమైన ప్రోత్సాహకరంగా ఉండేలా తగిన గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తారు.
For details: Call of duty and spirit of RPF official warms the hearts of all Minister of Railways Shri PiyushGoyal praised the commendable deed of RPF Constable Shri Inder Singh Yadav and announced a cash award to honorarium.
అందరి హృదయాలనూ కదిలించిన రైల్వే రక్షకదళం ఉద్యోగి కర్తవ్య స్ఫూర్తి రైల్వే రక్షకదళం (RPF) కానిస్టేబుల్ శ్రీ ఇందర్‌సింగ్ యాదవ్ విధి నిర్వహణలో కనబరచిన స్ఫూర్తిని రైల్వేశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రశంసించడంతోపాటు ఆయనకు నగదు పురస్కారాన్ని ప్రకటించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…