The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And I saw when the Lamb opened one of the seals and I heard as it were the noise of thunder one of the four beasts saying Come and see
ఆ గొఱ్ఱపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని3 ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని
And they sung as it were a new song before the throne and before the four beasts and the elders and no man could learn that song but the hundred and forty and four thousand which were redeemed from the earth
వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల యెదుటను పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు
And one of the four beasts gave unto the seven angels seven golden vials full of the wrath of God who liveth for ever and ever
అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతల కిచ్చెను
And the four and twenty elders and the four beasts fell down and worshipped God that sat on the throne saying Amen Alleluia
అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవు లును సాగిలపడిఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి
Of clean beasts and of beasts that are not clean and of fowls and of every thing that creepeth upon the earth
దేవుడు నోవహు నకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను
This is the law of the beasts and of the fowl and of every living creature that moveth in the waters and of every creature that creepeth upon the earth
అపవిత్రమైనదానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతు వులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు
And the cities shall they have to dwell in and the suburbs of them shall be for their cattle and for their goods and for all their beasts
వారు నివసించుటకు ఆ పురములు వారివగును వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతు వులకును ఉండవలెను
They shall be burnt with hunger and devoured with burning heat and with bitter destruction I will also send the teeth of beasts upon them with the poison of serpents of the dust
And he spake of trees from the cedar tree that is in Lebanon even unto the hyssop that springeth out of the wall he spake also of beasts and of fowl and of creeping things and of fishes
మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను
And Ahab said unto Obadiah Go into the land unto all fountains of water and unto all brooks peradventure we may find grass to save the horses and mules alive that we lose not all the beasts
అహాబుదేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటిని చూడబోయి పశువులన్నిటిని పోగొట్టుకొనకుండ గుఱ్ఱములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…