The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I Jesus have sent mine angel to testify unto you these things in the churches I am the root and the offspring of David and the bright and morning star
సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను నేను దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను
When a man or a woman has bright spots in the skin of the body even white bright spots
మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల
then the priest shall examine them and behold if the bright spots on the skin of their body are a dull white it is a harmless rash it has broken out in the skin he is clean
యాజకుడు వానిని చూడ వలెను వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు వాడు పవిత్రుడు
Huram his father also made the pots the shovels the forks and all its vessels for king Solomon for the house of Yahweh of bright brass
పాత్రలు బూడిదె నెత్తు చిప్పకోలలు ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణ ములు వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను
If a man also or a woman have in the skin of their flesh bright spots even white bright spots
మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల
Then the priest shall look and behold if the bright spots in the skin of their flesh be darkish white it is a freckled spot that groweth in the skin he is clean
యాజకుడు వానిని చూడ వలెను వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు వాడు పవిత్రుడు
I wish all these daughters, brimming with hope and trust, a very bright future.
ఆశ,విశ్వాసాలతో నిండిన ఈ ఆడబిడ్డల ఉజ్వలమైన భవిష్యత్తుకు గానూ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
Whatever may be the odds, India will work with you for a bright future for all Afghans.
ఎన్ని అసమానతలు , అవాంతరాలున్నా అఫ్గాన్ లందరి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం భారతదేశం మీతో కలసి పనిచేస్తుంది.
He underlined that India has one of the largest start-up ecosystems where bright young minds are finding solutions to global problems.
ప్రకాశవంతమైన యువ మనస్సులు ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే అతిపెద్ద పర్యావరణ అంకుర వ్యవస్థలలో భారతదేశం ఒకటి అని ఆయన నొక్కి చెప్పారు.
He underlined that India has one of the largest start-up ecosystems where bright young minds are finding solutions to global problems.
ప్రకాశవంతమైన యువ మనస్సులు ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే అతిపెద్ద పర్యావరణ వ్యవస్థలలో భారతదేశం ఒకటి అని ఆయన నొక్కి చెప్పారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…