The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He said Mahatma Gandhi had left India, but the call of the nation brought him back.
మహాత్మాగాంధీ దేశాన్ని వదిలి వెళ్ళి జాతి నిర్మాణం పిలుపుతో తిరిగి వచ్చారని ఆయన చెప్పారు.
If you had not made a call about this aspect, perhaps those connected with this cleanliness movement might have also not thought about such a sensitive issue.
పరిశుభ్రతా ఉద్యమంలో పాలుపంచుకున్నవారందరి దృష్టికీ ఈ సున్నితమైన అంశం వచ్చేది కాదు.
I am delighted that today we have launched the maiden call for joint R&D projects under the ‘India-Israel Industrial R&D and Technological Innovation Fund (i4F)’ which was announced during my visit to Israel last July.
గత జులై లో నేను ఇజ్రాయల్ లో పర్యటించినప్పుడు ఇండియా- ఇజ్రాయల్ ఇండస్ట్రియల్ ఆర్ & డి అండ్ టెక్నలాజికల్ ఇన్నోవేశన్ ఫండ్ (i4F) లో భాగంగా సంయుక్త పరిశోధన-అభివృద్ధి (ఆర్ & డి) పథకాల కోసం తొలి పిలుపును ఇస్తున్నందుకు ఈ రోజున నేను చాలా సంతోషిస్తున్నాను.
The drop in national demand by 32000 megawatts shows a huge response of the nation to the call of the Prime Minister.
విద్యుత్ డిమాండ్ డిమాండ్ 32000 మెగావాట్లు తగ్గడం అంటే ప్రధాన మంత్రి పిలుపునకు భారీ స్పందన లభించిందని ఆయన అన్నారు.
He gave hearty congratulations to the citizens for discharging their role successfully during the 9 pm 9 minutes call of the Prime Minister.
9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు అర్పాలన్న ప్రధాన మంత్రి పిలుపునకు స్పందించి తమ పాత్రను విజయవంతంగా నేరవేర్చినందుకు ఆయన భారత పౌరులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Most Indians heeded the call for lockdown and worked from home.
అధిక శాతం భారతీయులు లాక్ డౌన్ పిలుపును స్వీకరించి ఇంటి నుంచే పని చేస్తున్నారని ప్రశంసించారు.
Rising to the call of duty, deliveries are being made even at 11:30 pm.
రాత్రి 11.30కు కూడా డెలివరీలు జరుగుతున్నాయి.
Supporting the Atmanirbhar Bharat call by Honble Prime Minister, only indigenous materials have been used to fabricate this pod.
తర్వాత అనేక మార్పులు, చేర్పులు జరిగాయి. ప్రధాని ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపునకు మద్దతుగా, దేశీయ ముడిపదార్థాలనే ఈ పెట్టె తయారీకి ఉపయోగించారు.
The President said that following in their footsteps, we should strive to hear the call of Buddha, to respond to his invitation to walk the Noble Path.
వారి అడుగుజాడలను అనుసరించి, బుద్ధుని పిలుపును ప్రేరణగా తీసుకుని, ఆదర్శవంత మార్గంలో నడవడానికి అందరూ ప్రయత్నించాలి అని రాష్ట్రపతి సూచించారు.
Interested people among the general public may visit MNRE website or call on toll free help line number 1800-180-3333.
వెబ్ సైట్ సందర్శించవచ్చు లేదా ఉచిత హెల్ప్ లైన్ నంబర్ 1800-180-3333 కు ఫోను చేసి తెలుసుకోవచ్చు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…