The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And a committed capital stock of 100 billion US Dollars.
మరి అదే విధంగా నిబద్ధతతో కూడిన 100 బిలియన్ యుఎస్ డాలర్ ల మూలధన రాశి దీనికి దక్కింది.
As a mark of our respect and deep admiration for the father of Bangladesh, a prominent road in our capital city has been named after him.
బాంగ్లాదేశ్ పితామహుని పట్ల గౌరవం, అమితమైన అభిమానానికి గుర్తుగా మా రాజధాని నగరంలోని ఒక ముఖ్యమైన రహదారికి ఆయన పేరును పెట్టుకోవడం జరిగింది.
The proposal of DPW is intended to help them to expand the capital base and enable fresh investments in Ports and logistics infrastructure in India.
డి పి డబ్ల్యు ప్రతిపాదన లోని ఉద్దేశం వారి మూలధన రాశిని విస్తరించుకోవడానికి, భారతదేశంలోని ఓడరేవులలో, లాజిస్టిక్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో సరికొత్త పెట్టుబడులు పెట్టడానికి తోడ్పడడమే.
Centre has started Mudra Scheme so that the youth do not have to face the problem of capital for staring their own enterprise.
యువతీయువకులు వారి సొంత పరిశ్రమ లేదా వ్యాపారం ప్రారంభించేందుకు మూలధన ం సమస్య లేకుండా చూసేందుకు ‘ముద్ర’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.
As per the extant policy, foreign airlines are allowed to invest under Government approval route in the capital of Indian companies operating scheduled and non-scheduled air transport services, up to the limit of 49% of their paid-up capital.
ప్రస్తుతమున్న నియమాల ప్రకారం, విదేశీ ఏర్ లైన్స్ కు షెడ్యూల్డు మరియు నాన్- షెడ్యూల్డు ఏర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసులను నడుపుతున్నటువంటి భారతీయ కంపెనీల యొక్క మూలధనంలో వాటి చెల్లించిన (పెయిడ్- అప్) మూలధనంలో 49% పరిమితి వరకు ప్రభుత్వ ఆటోమేటిక్ రూట్ కింద పెట్టుబడి పెట్టేటందుకు అనుమతిస్తారు.
Each Joint Venture (JV) would have an initial paid up capital of Rs. 100 crores based on the quantum of projects to be undertaken.
ఒక్కొక్క జాయింట్ వెంచర్ (జె వి) కి చేపట్టే ప్రాజెక్టుల పరిమాణాన్ని బట్టి మొదట్లో రూ.100 కోట్ల చెల్లించిన మూలధన ం (పెయిడ్- అప్ కేపిటల్) ఉంటుంది.
They do not even come from the capital cities of their respective states.
వారి కనీసం వారి వారి రాఫ్ట్రాల రాజధాని నగరాలకు చెందిన వారయినా కాదు.
By exercising tight control over unproductive expenditure, we have greatly increased capital investment by the Public Sector.
అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ప్రభుత్వం రంగంలో మూలధన పెట్టుబడులను పెద్ద సంఖ్యలో పెంచుకున్నాం.
The transfer of land will also meet the requirements of Jharkhand Government for its Smart City project and other development projects in the State capital in the larger public interest.
ఈ భూమి బదలాయింపు ఝార్ ఖండ్ ప్రభుత్వానికి విశాల ప్రజా హితం కోసం చేపట్టే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు, ఇంకా రాష్ట్ర రాజధాని నగరంలో ఇతర అభివృద్ధి పథకాల సంబంధిత అవసరాలకు కూడా ఉపయోగపడనుంది.
Non eligibility to receive subsidy created financial problems including working capital issues for the SSP units, which also resulted in loss of capacity.
సబ్సిడీ పొందేందుకు అర్హతను కోల్పోవడంతో ఎస్ ఎస్ పి యూనిట్లకు నిర్వహణ మూలధన సమస్యల వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురై సామర్థ్యం మేరకు ఆ యూనిట్లు పని చేయలేకపోవడం కూడా జరిగింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…