The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
If no case is reported in last 14 days then the red zone district will be placed under orange zone and further no case is reported in next 14 days then that district will come under Green zone.
గత 14 రోజులలో ఎటువంటి కేసు నమోదు కాకపోతే రెడ్ జోన్ జిల్లాను నారింజ జోన్ కింద ఉంచుతారు, వచ్చే 14 రోజుల్లో ఎటువంటి కేసులు నమోదు కాకపోతే ఆ జిల్లా గ్రీన్ జోన్ పరిధిలోకి వస్తుంది.
We started surveillance of flights from COVID affected countries twelve days before we even had the first case in India on the 30thof January, 2020.
జనవరి 30న కరోనా పాజిటివ్ కేసు భారతదేశంలో నమోదైందని దానికంటే 12 రోజుల ముందునుంచే కోవిడ్ -19 ప్రభావిత దేశాలనుంచి వచ్చిన విమానాలన్నిటిపై నిఘా వేసి ప్రయాణికులను స్క్రీన్ చేయడం జరిగిందని అన్నారు.
For details: Information Regarding Detection of a COVID-19 Positive Case in the Presidents Estate In view of the media reports and speculation about detection of a COVID-19 positive case in the Presidents Estate, the facts about the situation have been issued.
రాష్ట్రపతి భవన ప్రాంగణంలో కోవిడ్-19 పాజిటివ్ కేసు కనుగొనడంపై సమాచారం రాష్ట్రపతి భవన ప్రాంగణంలో కోవిడ్-19 పాజిటివ్ కేసు కనుగొన్నట్లు పత్రికా-ప్రసార మాధ్యమాలలో వచ్చిన వదంతులపై వాస్తవాలను వివరిస్తూ ప్రకటన విడుదల.
For details: Information Regarding Detection of a COVID-19 Positive Case in the Presidents Estate In view of the media reports and speculation about detection of a COVID-19 positive case in the Presidents Estate, the facts about the situation have been issued.
దీనితోపాటు నేరానికి పాల్పడిన వ్యక్తి బాధితులకు ధ్వంసమైన ఆస్థి మార్కెట్ విలువకు రెండు రెట్లు లేదా నష్టపోయిన మొత్తాన్ని ( కోర్టునిర్ణయించిన ప్రకారం) చెల్లించవలసి ఉంటుంది. ఇవాల్టి వరకు , గత 28 రోజులు అంతకు పైబడి ఒక్క కేసుకూడా నమోదు కాని జిల్లాలు 12 వరకు ఉన్నాయి.
Mizoram: DGP orders an enquiry into the case of physical assault of 2 policemen who were on border sealing duty at Mamit district by a group of people from Mizoram-Tripura border.
మిజోరాం: మిజోరం-త్రిపుర సరిహద్దులోని మామిట్ జిల్లాలో సరిహద్దు దిగ్బంధ విధుల్లోగల ఇద్దరు పోలీసులపై దాడిచేసిన వ్యక్తుల బృందంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీ ఆదేశించారు.
Hence, this area will be classified as Orange, in case the district is overall Red or as Green, in case the district is overall Orange.
అంటే, ఒకవేళ జిల్లా మొత్తం మీద రెడ్ జోన్ లో ఉంటే ఆరంజ్ జోన్ గా వర్గీకరించవచ్చు.
On the 119th day after the first Covid19 case was reported, confirmed cases in Kerala crossed 1,000 yesterday reaching 1,004 nearly 45 per cent (445) got added in the last 14 days.
కాగా, తొలి కోవిడ్-19 కేసు నమోదయ్యాక 119వ రోజున రాష్ట్రంలో నిర్ధారిత కేసుల సంఖ్య నిన్న 1,004 స్థాయికి చేరింది. ఇందులో గడచిన 14 రోజుల్లో కొత్తగా చేరిన దాదాపు 45 శాతం (445) కేసులుకూడా ఉన్నాయి.
The expected returns to farmers over their cost of production are estimated to be highest in case of Bajra (83) followed by urad (64), tur (58) and maize (53).
సజ్జలు (83%), తరువాత మినుములు (64%), కందులు (58%) మరియు మొక్కజొన్న (53%) విషయంలో రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ రాబడి ఉంటుందని అంచనా.
Senior Superintendent of Police has been directed to lodge FIRs in case of illegal gathering of any kind in the city.
ఒకవేళ అలాంటివి జరిగితే కేసులు నమోదు చేయాలని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
Andhra Pradesh:AP Health Minister said a case was registered on Swarna Palace Hotel and the Ramesh Hospitals management for death of 10 Covid19 patients in a fire accident in the early hours of today in Vijayawada.
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని విజయవాడలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 10 మంది కోవిడ్-19 రోగులు మరణించిన నేపథ్యంలో స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యాలపై కేసు నమోదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…