The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He told the gathering that those, “who visit India regularly will feel a change in air, in terms of direction and intensity.
“భారతదేశాన్ని తరచుగా సందర్శించే వారు దిశ పరంగాను, తీవ్రత పరంగాను గాలి లో ఒక మార్పు వచ్చిన సంగతి ని గుర్తించగలుగుతారు.
And, inspired by Gandhiji, the change has begun with us – the way the government works.
మహాత్మాగాంధీ స్ఫూర్తితో పరిపాలనలో అనేక మార్పులు చేపట్టాం.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval for grant of ‘no objection’ to the proposed change in shareholding in the Container Terminal Projects of M/s.
ప్రధాన నౌకాశ్రయాలలో మెస్సర్స్ దుబాయ్ పోర్ట్ వరల్డ్ (డి పి డబ్ల్యు) లిమిటెడ్ కు చెందిన కంటెయినర్ టర్మినల్ ప్రాజెక్టుల ల్లో వాటాల స్వరూపంలో ప్రతిపాదించిన మార్పునకు ఎటువంటి అభ్యంతర లేదని స్పష్టం చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Under the new SBM (G), the focus is on behaviour change and creation of complete open defecation free (ODF) villages.
ఈ కొత్త స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) క్రింద ప్రజల ప్రవర్తన లో మార్పు తీసుకురావడం, బహిరంగ మల విసర్జన లేని గ్రామాలను తయారుచేయడం పై దృష్టి సారిస్తారు.
Prime Minister noted that in these changing circumstances, the country should simultaneously try to bring about a change in its work culture and working style.
ప్రస్తుత మారుతున్న పరిస్థితులలో దేశం తన పని సంస్కృతి, పని విధానాలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించవలసి ఉందని ప్రధానమంత్రి అన్నారు.
They should have the ability to drive a positive change not merely for India but for the entire humankind.
ఇవి కేవలం ఇండియాను సానుకూల మార్పు దిశగా తీసుకువెళ్లే సమర్ధత కలిగినవి మాత్రమే కాక మొత్తం మానవాళికి ఉపకరించే విధంగా ఉండాలి.
So clearly, DST has been catalyzing a change in the process of doing science, and the crisis has come as a ground testing of that change.
స్పష్టంగా చెప్పాలంటే, ఇటువంటి అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుని సైన్స్ చేసే విధానంలో మార్పు తీసుకురావం జరిగింది. ఈ సంక్షోభం మార్పుకు ఒక క్షేత్రస్థాయి పరీక్ష గా నిలిచింది.
Addressing a webinar on India's Electric Vehicle Roadmap post-COVID-19 today, the Minister said, he was aware of the issues facing the EV sector, but was also sure of the things to change as the sales volumes increase.
’కోవిడ్ అనంతరం భారతదేశపు ఎలక్ట్రిక్ వాహనాల రోడ్ మాప్’ అనే అంశం మీద ఈ రోజు ఇక్కడ జరిగిన వెబినార్ లో మంత్రి ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ వాహన రంగం ఎదుర్కుంటున్న సమస్యలు తనకు తెలుసునని, అయితే వాహనాల ఉత్పత్తి పెరిగే కొద్దీ పరిస్థితిలొ కచ్చితంగా మార్పు వస్తుందని అభిప్రాయపడ్దారు.
It was also made clear that this Government will not allow any unilateral change of the LAC.
యొక్క ఏకపక్ష మార్పును ఈ ప్రభుత్వం అనుమతించదని కూడా స్పష్టం చేయడం జరిగింది.
Today, in the Corona pandemic, every section has been witnessing drastic change in the work culture and lifestyle.
నేడు, కరోనా మహమ్మారి వల్ల ప్రతి విభాగం పని సంస్కృతి, జీవనశైలిలో తీవ్రమైన మార్పును ఎదుర్కొంటోందని తెలిపారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…