Advertisement - Remove

conduct - Example Sentences

Popularity:
Difficulty:
కన్డక్ట / కాన్డక్ట / కాన్డక్ట / కాన్డక్ట / కన్డక్ట
(e) provide cost effective and timely services for the conduct of arbitrations and conciliations at Domestic and International level;
(ఇ) తక్కువ ఖర్చు లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి లలో వివాద పరిష్కారాల ను, రాజీల ను జరిపేందుకు సమయం మించిపోకుండా సేవలు అందించడం
The Qatari side expressed appreciation for India’s offer to conduct special training programmes for the personnel of Qatar Armed Forces and Coast Guard in India and in Qatar.
కతర్ సాయుధ దళాలు, తీర ప్రాంత రక్షణ దళాలకు చెందిన సిబ్బందికి కతర్ లోనూ, ఇండియా లోనూ ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి అంగీకరించినందుకు కతర్ అభినందనలు తెలిపింది.
He concluded his address by extending thanks to every Member of the House for the support, contribution and smooth conduct of the house during 16th Lok Sabha.
16వ లోక్ సభ కాలపరిమితి అంతా సభ సజావుగా నిర్వహించడానికి అందించిన మద్దతు, అందించిన తమ వంతు సహకారానికి ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి ప్రసంగం ముగించారు.
After taking all these into consideration, Commission has decided to conduct the said biennial election in the State of Maharashtra.
కమిషన్ ఇలా పలు అంశాలను పరిశీలించి మహారాష్ట్ర ద్వైవార్షిక ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది.
FPO Module on eNAM: This enables FPOs to conduct trade of commodities from their collection centres declared as Deemed Market or Sub Market yards.
ఈనామ్‌లో ఎఫ్‌పీవో విధానం: "డీమ్డ్ మార్కెట్" లేదా "సబ్ మార్కెట్ యార్డులు"గా ప్రకటించిన సేకరణ కేంద్రాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించడానికి FPOలకు ఇది వీలు కల్పిస్తుంది.
Advertisement - Remove
It was decided to conduct 50,000 tests in five districts, including the three districts that come under GHMC limits.
కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే 3 జిల్లాలుసహా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 50,000 పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
Delhi Government has been advised to conduct assessment in respect of every dead individual (from COVID-19) as regards how many days before death the person was brought to hospital and from where.
చనిపోయిన ప్రతివారి విషయంలో వాళ్లకు ఎన్ని రోజుల ముందు కరోనా వైరస్ సోకిందో, ఎన్ని రోజులకు ఎక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకు వచ్చారో సంబంధిత వివరాలు సేకరించాలని కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది.
Manohar Lal has directed the officers to set up nine new COVID-19 Testing Labs in the next 10 days in the state and conduct a special campaign to motivate people to wear masks during Unlock-3.
హర్యానా: రాష్ట్రంలో రాబోయే 10 రోజుల్లో తొమ్మిది కొత్త రోగ నిర్ధారణ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని, దిగ్బంధ విముక్తి-3 సమయంలో మాస్కుల ధారణకు ప్రజలను సమాయత్తం చేయాలని, ఈ దిశగా ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ అధికారులను ఆదేశించారు.
It is difficult for the insolvency professionals to continue to conduct the process, for members of committee of creditors to attend the meetings, and for prospective resolution applicants to prepare and submit resolution plans, during the period of lockdown.
కాగా ఈ లాక్డౌన్ సమయంలో దివాలా తీసిన రుణగ్రస్తులైన వృత్తి-వ్యాపార సంబంధిత వ్యక్తులు తమ తమ ప్రణాళికల వివరాల పత్రాలను రుణదాతల సంఘానికి సమర్పించడానికి మరియు వారు నిర్వహించే సమావేశాలకు హాజరు కావడానికి కష్టమయ్యే అవకాశం ఉంది.
Bengaluru and Tumakuru BBMP has set up a war room to use technology to conduct surveillance on people within 8-km radius of a confirmed patient, so as to contain the spread of the virus.
బెంగ‌లూరు, తుముకూరు: క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు బిఇపిఎంపి , క‌రోనా నిర్దారిత పేషెంట్లు గ‌ల 8 కిలోమీట‌ర్ల వ్యాసార్థంలొ ప్ర‌జ‌ల‌పై నిరంత‌ర నిఘా ఉంచేందుకు ఒక వార్‌రూం ను ఏర్పాటు చేసింది.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading