The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Yahweh will strike you with consumption and with fever and with inflammation and with fiery heat and with the sword and with blight and with mildew and they shall pursue you until you perish
యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును నీవు నశించువరకు అవి నిన్ను తరుమును
Stating that the there is a shift in energy consumption from West to East, PM said that United States has become the world’s largest oil and gas producer after the shale revolution.
ఇంధన వినియోగం పాశ్చాత్య దేశాల నుంచి తూర్పు దేశాలకు మారిందంటూ షేల్ విప్లవం అనంతరం అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తి దేశంగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు.
There is a shift in energy consumption from West to East.
పశ్చిమ దేశాల నుండి తూర్పు దేశాల వరకు చూసినట్లయితే శక్తి వినియోగం లో ఒక మార్పు కనబడుతోంది.
The per capita plastic consumption in India is much lower than in many parts of the developed world.
అభివృద్ధి చెందిన దేశాలలోని పలు ప్రాంతాలలో ఉపయోగించే ప్లాస్టిక్ తో పోలిస్తే భారతదేశంలో తలసరి ప్లాస్టిక్ వినియోగం చాలా తక్కువ.
Believe it or not, till date, the saving achieved in kerosene consumption through this initiative is 73%!
ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇప్పటివరకు కిరోసిన్ వినియోగాన్ని తొలగించడం ద్వారా 73 శాతం పొదుపు సాధించాం.
Under this policy, for the first time market development assistance of Rs.1500 per MT will be provided to scale up production and consumption of the product.
ఈ విధానంలో భాగంగా, ఉత్పత్తి వినియోగాన్ని పెంచేందుకు మొట్టమొదటి సారి ప్రతి ఒక్క ఎమ్ టి కి రూ.1,500 మార్కెట్ అభివృద్ధి సహాయం రూపంలో అందించనున్నారు.
The power consumption this month is almost at par with the corresponding period last year, Oxygen production has come up.
ఈ నెల విద్యుత్ వినియోగం గత ఏడాది ఇదే కాలంతో దాదాపు సమానంగా ఉంది, కాగా ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగింది.
He said that as the economic activity and consumption level goes up in the country, the energy consumption is bound to go up.
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, వినియోగ స్థాయి పెరిగేకొద్దీ ఇంధన వినియోగం పెరుగుతుందని ఆయన అన్నారు.
An ongoing area of focus within the Navy, is the reduction of overall power consumption through a progressive induction of energy efficient equipment.
నావికాదళంలో, శక్తి సామర్థ్య పరికరాల ప్రగతిశీల ప్రేరణ ద్వారా మొత్తం విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంపై ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించారు.
The Electronic Vaccine Intelligence Network has helped create a big data architecture that generates actionable analytics encouraging data-driven decision-making and consumption based planning that helps in maintaining optimum stocks of vaccines leading to cost savings.
ఇది సమాచారం ఆధారంగా నిర్ణయాధికారం, వినియోగం ఆధారంగా ప్రణాళికను ప్రోత్సహించే కార్యాచరణ విశ్లేషణలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఖర్చును తగ్గించే విధంగా వ్యాక్సిన్ల నిల్వలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…