Advertisement - Remove

develop - Example Sentences

Popularity:
Difficulty:
డివేలప
The Prime Minister encouraged the officers to develop a connect, with the people around them, and with the people they serve, in course of their duties.
అధికారులు వారి విధి నిర్వహణ క్రమం లో వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలతో, వారు సేవలు అందించే ప్రజలతో ఒక సంధానాన్ని అభివృద్ధి పరచుకోవాలంటూ ప్రధాన మంత్రి అధికారులను ప్రోత్సహించారు.
Government of Pakistan will be urged to recognize the sentiments of the Sikh community and to develop a corridor with suitable facilities in their territory as well.
అలాగే సిక్కు సముదాయం యొక్క విశ్వాసాలను గుర్తించి వారి యాత్ర సుగమం గా సాగడానికి కావలసిన సౌకర్యాలను కల్పించి ఈ నడవా ను అభివృద్ధిపరచవలసింది గా పాకిస్తాన్ ను భారత ప్రభుత్వం అభ్యర్ధించనుంది కూడా.
There is a need to develop and exploit these technologies in services and manufacturing sectors; in agriculture, water, energy & traffic management; health, environment, infrastructure and Geo Information Systems; security; financial systems and in combating crime.
సేవ‌లు, త‌యారీ రంగాలలోను, వ్య‌వ‌సాయం, నీరు, ఇంధ‌నం, ట్రాఫిక్ మేనేజ్ మెంట్ రంగాలలోను, ఆరోగ్యం, ప‌ర్యావ‌ర‌ణం, మౌలిక వ‌స‌తులు, జియో స‌మాచార వ్య‌వ‌స్థలు, భ‌ద్ర‌త‌, ఆర్థిక వ్య‌వ‌స్థ రంగాలలోను, నేరాల‌పై పోరాటంలోను ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను ఉప‌యోగించుకుని అభివృద్ధి చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది.
Other institutions can partner with ISRO to develop cost effective and efficient battery systems for electric cars.
ఇతర సంస్థలు ఏమైనా ఇస్రో తో భాగస్వామ్యమై తక్కువ వ్యయం తో సమర్ధంగా ఎలక్ట్రిక్ కార్ల కు పనిచేసే బ్యాటరీ లను అభివృద్ధి చేయవచ్చు.
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi has approved the National Policy on Software Products – 2019 to develop India as a Software Product Nation.
సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల దేశం గా భారతదేశాన్ని తీర్చి దిద్దడం లక్ష్యం గా సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల జాతీయ విధానం- 2019కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Advertisement - Remove
Acting on the suggestion made by one of the states, he directed that Ministry of Electronics and IT to develop a portal on the COVID-19 related best practices gathered from all States and UTs.
- ఒక రాష్ట్రం చేసిన సూచనకు స్పందిస్తూ కోవిడ్-19పై పోరాటంలో అనుసరిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలను రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటి నుంచి సేకరించి ఒక పోర్టల్ ను అభివృద్ధి చేయాలని ఐటి, ఎలక్ర్టానిక్స్ మంత్రిత్వ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
Thus, the paramount task of the scientific community is to carry out as many tests as possible to keep a tab on the virus and to develop effective drugs and vaccines for a sure shot cure.
అందువల్ల, వైరస్ పై దృష్టి ఉంచడానికి, ఖచ్చితంగా నివారణ కోసం సమర్థవంతమైన మందులు మరియు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి సాధ్యమైనంత ఎక్కువ పరీక్షలను నిర్వహించడమే, ఇప్పుడు శాస్త్రీయ సమాజం యొక్క ముఖ్యమైన పని.
It entails that India develop resources domestically so that the country does not have to rely on imports.
భారత దేశం దిగుమతులపై ఆధారపడే అవసరం లేకుండా దేశీయంగా వనరులను అభివృద్ధి చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు.
He added that the Competition will also help children to develop healthy habits and lifestyle and thereby promote a sound emotional and mental wellbeing.
పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు జీవనశైలిని పెంపొందించడానికి ఈ పోటీ దోహదపడుతుందనీ, తద్వారా, భావోద్వేగాలను, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనీ ఆయన పేర్కొన్నారు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading