The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Establishment of new AIIMS involves creation of Hospital, Teaching Block for medical & nursing courses, residential complex and allied facilities/services, broadly on the pattern of AIIMS, New Delhi and other six new AIIMS taken up under Phase-I of PMSSY.
కొత్త ఎయిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల స్థూల ం గా న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్, పిఎంఎస్ఎస్ వై కింద నిర్వహిస్తున్న మరో ఆరు కొత్త ఎయిమ్స్ తరహాలోనే ఒక ఆసుపత్రి; మెడికల్, నర్సింగ్ సిబ్బంది కి ఒక బోధన బ్లాక్; నివాస సముదాయం, అనుబంధ వసతులు/ సేవ లు అందుబాటు లోకి వస్తాయి.
The establishment of the new AIIMS will create capital assets for which requisite specialized manpower will be created, based on the pattern of the six new AIIMS, for their maintenance and upkeep.
కొత్త ఎఐఐఎంఎస్ ల ఏర్పాటు మూలధన ఆస్తులను ఏర్పాటు చేస్తుంది. ఇందుకు ఆరు కొత్త ఎఐఐఎంఎస్ల తరహాలో వాటి నిర్వహణకు ప్రత్యేక మానవ వనరుల కల్పన జరగుతుంది.
Establishment of 24 new medical colleges across the country will not only facilitate the treatment of the people but also help to impart medical education to the youngsters.
దేశవ్యాప్తంగా 24 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ప్రజల చికిత్స సదుపాయాలను మెరుగుపరచేదే కాకుండా, యువతీ యువకులకు వైద్య విద్యను బోధించడంలో సహాయపడేది కూడాను.
The establishment of the centre would respond to the worldwide increasing need to build technical and management capacity to address marine and coastal sustainability issues and prepare the region for and react efficiently to marine natural hazards.
దీనికి తోడు సముద్ర సంబంధిత మరియు కోస్టల్ సస్టెయినబిలిటీ అంశాలను పరిష్కరించడానికి సాంకేతికపరమైన మరియు నిర్వహణ పరమైన సామర్ధ్యాలను పెంపొందించుకోవలసిన అవసరం ప్రపంచంలో పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సరైన చర్య కాగలదు.
The establishment of C2C is also expected to increase ancillary development leading to employment generation in India.
అలాగే, భారతదేశంలో ఉద్యోగ కల్పనతో ముడిపడినటువంటి అనుబంధ రంగాల వికాసానికి కూడా ఈ సి2సి తోడ్పడుతుందని ఆశిస్తున్నారు.
And, We agreed to speed up establishment of Chairs of Indian and Indonesian Studies in each other’s universities.
ఉభయ దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలలో భారతదేశం, ఇండోనేషియా అధ్యయన పీఠాలను ఏర్పాటు చేసే ప్రక్రియ వేగవంతం చేసేందుకు కూడా మేము అగీకరించాము.
We welcome the organizing of events in different cities in both countries to commemorate the 70th anniversary of the establishment of diplomatic relations between India and Russia in 2017-18.
ఇందులో భాగంగా భారత్-రష్యాల మధ్య 70వ దౌత్యసంబంధ ఏర్పాటు వార్షికోత్సవాలను పురస్కరించుకుని రెండు దేశాల్లోని వివిధ నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించడాన్ని మేం స్వాగతిస్తున్నాం.
The Prime Minister called for establishment of some model solar cities, where the power requirement is fulfilled solely by solar energy.
విద్యుత్తు అవసరాలన్నింటినీ పూర్తిగా సౌర శక్తి ద్వారానే తీర్చే విధంగా కొన్ని నమూనా సౌర నగరాలను ఏర్పాటు చేయాలంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
The cost of the project for establishment of the new AIIMS in Bhatinda shall be Rs. 925 crore.
భటిండాలో కొత్త ఎయిమ్స్ ఏర్పాటుకు రూ.925 కోట్ల వ్యయమవుతుందని అంచనా.
The Prime Minister also witnessed the exchange of an MoU on the establishment of Laser Interferometer Gravitational Wave Observatory (LIGO) in India.
భారతదేశంలో లేసర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్ జర్వేటరీ (ఎల్ ఐ జి ఒ) ఏర్పాటు పై కుదిరిన ఒక అవగాహనపూర్వక ఒప్పందం ఆదాన ప్రదాన కార్యక్రమంలోనూ ప్రధాన మంత్రి పాల్గొన్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…