The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
For a testament is of force after men are dead otherwise it is of no strength at all while the testator liveth
ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా
With a force that size
ఒక శక్తి తో ఆ పరిమాణం
Flight will perish from the swift and the strong won't strengthen his force neither shall the mighty deliver himself
అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొన జాలక పోవును బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును
For the land is full of adulterers for because of swearing the land mourneth the pleasant places of the wilderness are dried up and their course is evil and their force is not right
దేశము వ్యభిచారులతో నిండియున్నది జనుల నడవడి చెడ్డదాయెను వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది అడవిబీళ్లు ఎండిపోయెను
Timely creation of proposed posts in the Cadre Review of Group ‘A’ posts in the Force will enhance its supervisory as well as administrative capabilities.
గ్రూప్ ‘ఎ’ పదవుల తాలూకు కాడర్ రివ్యూ లో భాగంగా ప్రతిపాదిత ఉద్యోగాలను సకాలంలో సృష్టించడం ఈ దళం యొక్క పర్యవేక్షక సామర్ధ్యాన్ని, పాలక సామర్ధ్యాన్ని ఇనుమడింపచేయగలదు.
The Force has distinguished itself through its bravery and humanitarian ethos.
ఈ దళం తన సాహసం మరియు మానవీయ దృక్పథంతో తనకంటూ ఖ్యాతిని సంపాదించుకొంది.
The National War Memorial complex includes a central obelisk, an eternal flame, and six bronze murals depicting famous battles fought by Indian Army, Air Force and Navy.
జాతీయ యుద్ధ స్మారక ప్రాంగణం లో ఒక కేంద్రీయ చతుష్కోణ స్తంభం, ఒక నిరంతరాయం జ్వలిస్తూ ఉండే అగ్ని శిఖ తో పాటు భారతీయ సేన, వాయు సేన, ఇంకా నౌకా దళం పోరు సలిపిన ప్రసిద్ధ సమర సన్నివేశాలను ప్రతిబింబించేటటువంటి ఆరు కాంస్య కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి.
• When terrorism & extremism have become the most destructive force of our times, message of Sufism has global relevance: PM
• హింస, ఉగ్రవాదం ఈ కాలంలో అత్యంత విధ్వంసకర శక్తిగా మారిపోయాయి; ఈ తరుణంలో సూఫీతత్వం చాటి చెప్పే సందేశానికి ప్రపంచమంతటితోనూ సంబంధం ఉంది: ప్రధాన మంత్రి
But today the two states of Meghalaya and Tripura have seen withdrawal of the Armed Force s Special Power Act (AFSPA) which was in force for three or four decades.
కానీ ఈ రోజున మూడు, నాలుగు దశాబ్దాల నుండి అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్ ఎస్ పిఎ) నుండి మేఘాలయ, త్రిపుర లు విముక్తి ని పొందాయి.
They agreed that the India-Canada partnership can be a force for good in the post-COVID world, including for advancing humanitarian values in the global discourse.
భారతదేశం- కెనడా భాగస్వామ్యం ప్రపంచం లో మానవీయ విలువల ప్రబోధాన్ని విస్తరింపచేయడం సహా కోవిడ్-19 అనంతరం రూపుదాల్చబోయేటటువంటి ప్రపంచ హితం కోసం పనిచేయగల ఒక శక్తి గా మారగలదనే సంగతి ని వారు ఒప్పుకొన్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…