The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He emphasized on the vision of Housing for All, Power for All, Clean Cooking for All, Water for All, Sanitation for All, Skill for All, Health for All, Insurance for All, and Connectivity for All.
అందరికీ గృహ వసతి కల్పన, అందరికీ విద్యుత్తు, అందరికీ శుభ్రమైన వంట ఏర్పాటు, అందరికీ నీటి సరఫరా సౌకర్యం, అందరికీ పారిశుధ్య వసతి కల్పన, అందరికీ నైపుణ్య కల్పన, అందరికీ ఆరోగ్య సౌకర్యం కల్పన, అందరికీ బీమా రక్షణ, అందరికీ సంధాన కల్పన జరగాల్సివుందని ఆయన స్పష్టంచేశారు.
21. The two sides welcomed the signing of MoU for Cooperation in the field of Housing and encouraged Indian companies to participate in the housing projects in Saudi Arabia.
21. గృహ నిర్మాణ రంగంలో సహకారాని కి అవగాహన ఒప్పందం కుదరడంతో పాటు సౌదీ అరేబియా లో గృహ నిర్మాణ పథకాల లో భారతదేశ కంపెనీల భాగస్వామ్యాని కి ప్రోత్సాహం పై రెండు పక్షాలూ హర్షాన్ని వ్యక్తం చేశాయి.
The Prime Minister will also unveil a plaque to mark the inauguration of a public housing project of 624 houses.
ప్రధాన మంత్రి 624 గృహ ాల తో కూడిన ఒక ప్రజా గృహ నిర్మాణ పథకాని కి ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని కూడా ఆవిష్కరిస్తారు.
• MOU on Cooperation in the field of Sustainable and Smart Urban Development between the Ministry for Housing and Urban Affairs of India and the Ministry of Industry, Business and Financial Affairs of Denmark
• సస్టేనబుల్ అండ్ స్మార్ట్ అర్బన్ డివెలప్మెంట్ రంగంలో సహకారం కోసం భారతదేశానికి చెందిన గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు, ఇంకా డెన్మార్క్ కు చెందిన పరిశ్రమ, వ్యాపారం మరియు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు మధ్య ఎమ్ఒయు
The Prime Minister talked about the tax reforms initiated by the Central Government to aid the housing industry and home buyers.
గృహ నిర్మాణ పరిశ్రమ కు, ఇళ్ల కొనుగోలుదారుల కు సహాయం చేయడానికిగాను కేంద్ర ప్రభుత్వం పన్నుల సంస్కరణ లను తీసుకువచ్చిందని తెలిపిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వాటి ని గురించి వివరించారు.
He said that the cumulative effect of these initiatives will help the housing sector and the home buyers.
ఇటువంటి విధానాల కారణంగా గృహ నిర్మాణ రంగం, ఇళ్ల కొనుగోలు దారులు ప్రయోజనాన్ని పొందుతారని అన్నారు.
Prime Minister also spoke about the various initiatives taken by the State Government and Union government for the development of Gujarat, like water supply schemes, electricity for all, infrastructure development, housing for all and schemes for poor.
గుజరాత్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నీటి సరఫరా పథకాలు, అందరికీ విద్యుత్తు సదుపాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అందరికీ గృహ నిర్మాణం, ఇంకా పేదల కోసం పథకాలు వంటి వివిధ కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు.
The Prime Minister also unveiled a plaque to mark the inauguration of a public housing project of 624 houses.
ప్రధాన మంత్రి 624 గృహ ాల తో కూడిన ఒక ప్రజా గృహ నిర్మాణ పథకం ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని కూడా ఆవిష్కరించారు.
The Prime Minister, Shri Narendra Modi, today unveiled important projects related to housing and urban transportation during his visit to Maharashtra.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్ర సందర్శన లో భాగంగా గృహ నిర్మాణానికి మరియు పట్టణ రవాణా కు సంబంధించిన ముఖ్యమైన పథకాలను ఆవిష్కరించారు.
It will encourage technical cooperation in facilitating access to affordable housing from locally available building materials.
స్థానికంగా దొరికే భవన నిర్మాణ సామగ్రిని ఉపయోగించి అందుబాటు ధరలలో గృహ నిర్మాణ సంబంధ సాంకేతికతను ఈ ఎమ్ ఒ యు ప్రోత్సహించగలదు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…