The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
From that time Jesus began to preach and to say Repent For the Kingdom of Heaven is at hand
అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను
1 vote
For I tell you that unless your righteousness exceeds that of the scribes and Pharisees there is no way you will enter into the Kingdom of Heaven
శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను
Let your Kingdom come Let your will be done as in heaven so on earth
నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక
Jesus went about all the cities and the villages teaching in their synagogues and preaching the Good News of the Kingdom and healing every disease and every sickness among the people
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామములయందును సంచారము చేసెను
Most certainly I tell you among those who are born of women there has not arisen anyone greater than John the Baptizer yet he who is least in the Kingdom of Heaven is greater than he
స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను అయినను పరలోకరాజ్యములో అల్పుడైన వాడు అతనికంటె గొప్పవాడు
From the days of John the Baptizer until now the Kingdom of Heaven suffers violence and the violent take it by force
బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు
Knowing their thoughts Jesus said to them Every kingdom divided against itself is brought to desolation and every city or house divided against itself will not stand
ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణ మైనను ఏ యిల్లయినను నిలువదు
But if I by the Spirit of God cast out demons then the Kingdom of God has come upon you
దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది
Then the righteous will shine forth like the sun in the Kingdom of their Father He who has ears to hear let him hear
అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు చెవులుగలవాడు వినునుగాక
He said to them Therefore every scribe who has been made a disciple in the Kingdom of Heaven is like a man who is a householder who brings out of his treasure new and old things
ఆయనఅందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థ ములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నా డని వారితో చెప్పెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…