The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
i. Relaxation of land ceiling limit for oil palm cultivation under NMOOP (National Mission on Oilseeds and Oil Palm).
నూనె గింజలు మరియు పామ్ ఆయిల్ పై జాతీయ మిషన్ (NMOOP) కింద పామ్ ఆయిల్ సాగుకు భూ సీలింగ్ పరిమితి సడలింపు.
He mentioned the resolution of the land boundary issue, and various connectivity projects.
భూ సరిహద్దు సమస్య పరిష్కారం గురించి, వివిధ సంధాన పథకాలను గురించి ఆయన ప్రస్తావించారు.
Petrapole-Benapole is an important land border crossing for India-Bangladesh trade.
భారతదేశం, బంగ్లాదేశ్ ల మధ్య వాణిజ్యానికి సంబంధించి పెట్రాపోల్ – బెనాపోల్ అత్యంత ముఖ్యమైన భూ సరిహద్దు.
Petrapole ICP will be the second ICP on the India-Bangladesh border after the Agartala ICP at the Agartala (India)-Akhaura (Bangladesh) land border.
అగర్తలా (భారతదేశం)- అఖౌర (బంగ్లాదేశ్) భూ సరిహద్దుల్లోని అగర్తలా ఐసిపి మొదటిది కాగా ఈ రెండు దేశాల సరిహద్దుల్లో పెట్రాపోల్ ఐసిపి రెండవది.
4. Mandatory disclosure of all registered projects, including details of the promoter, project, layout plan, land status, approvals, agreements along with details of real estate agents, contractors, architect, structural engineer etc.
4. రిజిస్టర్ అయిన ప్రాజెక్టులు, ప్రమోటర్లు/రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వివరాలు, ప్రాజెక్టు లేఔట్ ప్లాన్, భూ స్థితి, ప్రభుత్వ ఆమోదం, ఒప్పందాలతోపాటు కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్టులు, నిర్మాణ ఇంజనీర్లు మొదలైన వివరాలు తప్పనిసరిగా వెల్లడి చేయవలసి ఉంటుంది.
Screening of passengers took place at 30 airports, 12 major and 65 minor pots and at land borders.
30 విమానాశ్రయాలు, 12 ప్రధాన మరియు 65 చిన్న విమానాశ్రయాలు మరియు భూ సరిహద్దు భాగంలోనూ ప్రయాణికుల స్క్రీనింగ్ జరిగింది.
In the recent times, India and Bangladesh have stepped up their rail cooperation in mitigating the impact of the COVID-19 pandemic, as trade via land border faced disruptions.
ఇటీవలి కాలంలో, కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ తమ రైలు సహకారాన్ని వేగవంతం చేశాయి, ఎందుకంటే భూ సరిహద్దు ద్వారా వాణిజ్యం అంతరాయాలను ఎదుర్కొంది.
There is a need for generation of demand immediately through enhanced government spending and simultaneously increase the competitiveness of domestic industry with fast track labour, legal and land reforms to make India an attractive investment destination, said Dr Aggarwal.
మెరుగైన ప్రభుత్వ వ్యయం ద్వారా వెంటనే డిమాండ్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏకకాలంలో భారతదేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడానికి ఫాస్ట్ ట్రాక్ శ్రమ, చట్టపరమైన భూ సంస్కరణలు దేశీయ పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతాయని, డాక్టర్ అగర్వాల్ అన్నారు.
This open field observatory is planned to be spread over 100 acres of land (50 km away from Bhopal) and is proposed for a better understanding of the monsoon clouds and land surface processes.
ఈ బహిరంగ క్షేత్ర అబ్జర్వేటరీ 100 ఎకరాల విస్తీర్ణంలో (భోపాల్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో) విస్తరించడానికి ప్రణాళిక చేశారని, రుతుపవనాల మేఘాలు, భూ ఉపరితల ప్రక్రియలను బాగా అర్థం చేసుకోవడానికి దీనిని ప్రతిపాదించినట్టు ఆయన తెలిపారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…