The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
You shall make a roof in the ship and you shall finish it to a cubit upward You shall set the door of the ship in its side You shall make it with lower second and third levels
ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను
Payment of PLB would result in motivating a large number of railway employees to improve the performance of the Railways and enhance the productivity levels further besides maintaining industrial peace.
పిఎల్ బి ని చెల్లించడం వల్ల రైల్వేల పనితీరును మెరుగుపరచడంలోను, ఉత్పాదకత స్థాయిలను పెంపొందింపచేయడంలోను పెద్ద సంఖ్యలో ఉన్న రైల్వే ఉద్యోగులకు ప్రేరణను అందించడమే కాకుండా పారిశ్రామిక శాంతిని పరిరక్షించడం కూడా సాధ్యపడుతుంది.
4. For the purpose of revision of pay and pension, a fitment factor of 2.57 will be applied across all Levels in the Pay Matrices.
4. వేతనం మరియు పింఛను సవరణల కోసం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను పే మాట్రిసెస్లో కలిపివేసిన అన్ని హోదాలకు వర్తిస్తుంది.
The plan also spells out the roles and responsibilities of all levels of Government right up to Panchayat and Urban Local Body level in a matrix format.
ప్రభుత్వంలోని అన్ని స్థాయిలు- పంచాయతీలు మొదలుకొని పట్టణ స్థానిక సంస్థల వరకు- అవి పోషించవలసిన పాత్రలను, వాటికి బాధ్యతలను ఈ ప్రణాళిక నిర్దేశిస్తుంది.
The Indian Ocean connects regions of diverse cultures and different levels of peace and prosperity.
భిన్న సంస్కృతులు, శాంతి, సుస్థిరతలలో భిన్న స్థాయిలు గల దేశాలను కలిపి ఉంచే శక్తి అదే.
He added that this will be a few levels more than Janata-Curfew, and also stricter.
ఇది జనతా కర్ఫ్యూ కంటే కొన్ని స్థాయిల పైన ఉంటుందని కూడా ఆయన చెప్పారు.
He appealed to the leaders to reach out to community leaders and social welfare organizations at state, district, town and block levels to build up a united front based on community-approach in the battle against the pandemic.
నాయకులు రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, బ్లాక్ స్థాయిలలోని ఆయా కమ్యూనిటీ నాయకులు, సామాజిక సంక్షేమ సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుని కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి కమ్యూనిటీ ఆధారిత ఉమ్మడి విధానాన్ని అనుసరించాలని సూచించారు.
The basic principle of the test is to expose the fabric, used as a raw material to manufacture coveralls to synthetic blood at different pressure levels for specified periods of time.
కవరాల్సిన్‌ను తయారు చేసేందుకు ముడి సరుకుగా వాడే ఫ్యాబ్రిక్ నిర్దిష్ట కాలానికి వేర్వేరు పీడన స్థాయిలలో ‘సింథటిక్ బ్లడ్’కు ఎక్స్పోజ్ అవకుండా నిలవాలి.
KVIC Chairman, Shri Vinai Kumar Saxena said the KVIC has developed its own PPE kit made of Khadi fabric which is at various levels of testing.
పీపీఈలు పరీక్షల దశలో ఉన్నాయి.. ఈ విషయమై కేవీఐసీ ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ, ఖాదీ ఫాబ్రిక్‌తో తయారు చేసిన పీపీఈ కిట్‌ను కేవీఐసీ అభివృద్ధి చేసిందని తెలిపారు. ఇది వివిధ స్థాయిల వద్ద పరీక్షలో ఉందని వివరించారు.
However, it has taken into account the varying levels of access of students to different tools and platforms-Mobile, Radio, Television, SMS and various social media.
ఏదేమైనా మొబైల్, రేడియో, టెలివిజన్, ఎస్.ఎం.ఎస్ మరియు వివిధ సోషల్ మీడియాలకు వివిధ సాధనాలు మరియు ప్లాట్ ఫామ్స్ మీద విద్యార్థుల ప్రాప్యత స్థాయిలను ఇది పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…