Advertisement - Remove

making - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "making" as "make".

మేక / మైక
Making the word of God of none effect through your tradition which ye have delivered and many such like things do ye
మీరు నియ మించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థ కము చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను
The really amazing thing here is that the government awarded them the contract in the first place without making sure they had the capital to cover these costs
వాటినిమొదటిస్థానంలోఒప్పందం ప్రదానం ఖచ్చితంగా లేకుండా వారు రాజధానిని ఏర్పాటుచేసుకున్నారు ఈఖర్చులకు
SayingWhen will the new moon be gone that we may sell grain And the Sabbath that we may market wheat making the ephah small and the shekel large and dealing falsely with balances of deceit
తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా
which is a symbol of the present age where gifts and sacrifices are offered that are incapable concerning the conscience of making the worshipper perfect
ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమాన ముగా ఉన్నది ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి
They have spoken words swearing falsely in making a covenant thus judgment springeth up as hemlock in the furrows of the field
అబద్ధప్రమాణ ములు చేయుదురు సంధులు చేయుదురు వట్టిమాటలు పలుకుదురు అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలు దేరు చున్నవి
Advertisement - Remove
Saying When will the new moon be gone that we may sell corn and the sabbath that we may set forth wheat making the ephah small and the shekel great and falsifying the balances by deceit
తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా
However, what is appropriate as per the time and which is useful in making of the future, if we take pride in our great legacy of this kind then the world too will never hesitate in taking pride in that.
అయితే, కాలానుగుణంగా ఏదైతే త‌గిన‌దిగా ఉంటుందో, మరి అలాగే, భ‌విష్య‌త్తు ను తీర్చిదిద్దుకోవ‌డంలో ఏదైతే ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందో ఆ త‌ర‌హా ఘ‌న వార‌స‌త్వం ప‌ట్ల మ‌నం గ‌ర్వంగా భావించుకొన్నట్ల‌యితే గనక అలాంటపుడు ఆ అంశంలో గ‌ర్వంగా భావించ‌డానికి ప్ర‌పంచం సైతం ఎన్న‌టికీ సంశ‌యించ‌దు.
This practice that you have started builds on a long tradition of making the teachings of the scriptures, the words of great gurus available to the common people.
మీరు మొదలుపెట్టిన ఈ అభ్యాసం గొప్ప గురువుల బోధలను, పవిత్ర గ్రంథాలలోని సూక్తులను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలన్న ఒక సుదీర్ఘమైన సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది.
· Profit making Public Sector Units (PSUs) will be mandated to scale up apprenticeships, upto 10% of total manpower, over the course of this year.
• లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ (పి ఎస్ యు)లను మొత్తం శ్రామికులలో 10 శాతం మందికి ఏడాది కాలంలో అప్రెంటిస్‌షిప్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయడం.
The Prime Minister said that the people of Haryana should think about making the entire State, Open Defecation Free, within this Golden Jubilee year.
హరియాణా ప్రజలు ఈ స్వ‌ర్ణోత్స‌వాల సంద‌ర్భంగా యావత్తు రాష్ట్రాన్ని బ‌హిరంగ మ‌ల మూత్ర విస‌ర్జ‌నకు తావు లేనిదిగా మలచడాన్ని గురించి ఆలోచించాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading