The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He shall not come near to the veil nor come near to the altar because he has a blemish that he may not profane my sanctuaries for I am Yahweh who sanctifies them
మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు బలిపీఠమును సమీ పింపకూడదు
You came near and stood under the mountain and the mountain burned with fire to the heart of the sky with darkness cloud and thick darkness
అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశమువరకు అగ్నితో మండుచుండగా
Go near and hear all that Yahweh our God shall say and tell us all that Yahweh our God shall tell you and we will hear it and do it
నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి
of the gods of the peoples who are around you near to you or far off from you from the one end of the earth even to the other end of the earth
భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను నీ చుట్టునుండు జనముల దేవ తలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల
It shall be when you draw near to the battle that the priest shall approach and speak to the people
అంతేకాదు మీరు యుద్ధమునకు సమీ పించునప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలెను
The priests the sons of Levi shall come near for them Yahweh your God has chosen to minister to him and to bless in the name of Yahweh and according to their word shall every controversy and every stroke be
అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను యెహోవాను సేవించి యెహోవా నామ మున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను
But the word is very near to you in your mouth and in your heart that you may do it
నీవు దాని ననుసరించు టకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది నీ హృద యమున నీ నోట నున్నది
Yet there shall be a space between you and it about two thousand cubits by measure Don't come near to it that you may know the way by which you must go for you have not passed this way before
మీకును దానికిని దాదాపు రెండువేలకొల మూరల యెడముండ వలెను మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లినది కాదు మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు
So Joshua rose up early in the morning and brought Israel near by their tribes The tribe of Judah was selected
కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీ యులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించి నప్పుడు యూదాగోత్రము పట్టుబడెను
He brought near the family of Judah and he selected the family of the Zerahites He brought near the family of the Zerahites man by man and Zabdi was selected
యూదా వంశ మును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టు బడెను జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గ రకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…