Advertisement - Remove

remaining - Example Sentences

Popularity:
Difficulty:
రిమైనింగ / రీమైనింగ
For we are strangers before you and foreigners as all our fathers were Our days on the earth are as a shadow and there is no remaining
మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడొకడును లేడు
Further, certain redundant provisions will be dispensed with and remaining provisions will stand consolidated and simplified so as to promote case of doing business, transparency and effective delivery of services.
అంతే కాకుండా, వ్యాపార నిర్వహణ, పారదర్శకత మరియు సమర్థంగా సేవలను అందించడం కోసం పాత చట్టంలోని కాలం చెల్లిన కొన్ని నిబంధనలను తొలగించి, మిగిలిన నిబంధనల్ని సరళీకరించి, స్థిరీకరించడం జరుగుతుంది.
Signing the Agreement with Somalia shall facilitate the Indian prisoners imprisoned in Somalia or vice-versa to be near to their families, for serving remaining part of their sentence and shall facilitate their social rehabilitation.
ఈ ఒప్పందం పై సంతాకాలు జరిగితే గనుక సోమాలియాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, అలాగే భారతదేశంలో కారాగారవాస శిక్షను అనుభవిస్తున్న సోమాలీలు, వారి శిక్షా కాలంలో మిగిలిన భాగాన్ని వారి కుటుంబాలకు చేరువగా గడపడం కోసం వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా, ఇది ఆయా ఖైదీల సాంఘిక పునరావాసానికి కూడా వీలు కల్పిస్తుంది.
Signing the Agreement with Somalia shall facilitate the Indian prisoners imprisoned in Somalia or vice-versa to be near to their families, for serving remaining part of their sentence and shall facilitate their social rehabilitation.
ఈ ఒప్పందం పై సంతాకాలు జరిగితే గనుక సోమాలియాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, అలాగే భారతదేశంలో కారాగారవాస శిక్షను అనుభవిస్తున్న సోమాలీలు, వారి శిక్షా కాలంలో మిగిలిన భాగాన్ని వారి కుటుంబాలకు చేరువగా గడపడం కోసం వెసులుబాటు లభిస్తుంది.
The Prime Minister was informed that 16 States/UTs have completed the first cycle of Soil Health Cards distribution, and the remaining States are likely to complete the same within weeks.
16 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు భూమి స్వ‌స్థ‌త కార్డుల తొలి విడ‌త పంపిణీని పూర్తి చేసిన‌ట్లు, మిగిలిన రాష్ట్రాలు ఈ ప‌నిని రానున్న వారాల‌లో పూర్తి చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు ఈ స‌ంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.
Advertisement - Remove
Further releases for the 1st installment to the remaining beneficiaries are being made.
మిగిలిన లభ్దిదారుల‌కు సంబంధించి తొలి వాయిదా మొత్తాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.
During 2018-19, Pneumococcal Conjugated Vaccine (PCV) was expanded to MP, Haryana and the remaining districts of Bihar, Rajasthan and Uttar Pradesh.
మరోవైపు 2018-19లో న్యుమోకాకల్ కంజుగేటెడ్ టీకా (PCV) కార్యక్రమం మధ్యప్రదేశ్, హర్యానాలతోపాటు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మిగిలిన జిల్లాలకు విస్తరించబడింది.
These deferred amounts bill be spread equally in the remaining instalments to be paid by TSPs.
ఈ వాయిదా వేసిన‌టువంటి మొత్తాల బిల్లు ను టిఎస్‌పి లు చెల్లించ‌వ‌ల‌సి ఉన్న మిగిలిన కిస్తీల లో స‌రి స‌మానం గా విస్తరించడం జ‌రుగుతుంది.
All Government offices shall function with senior officers of the level of Deputy Secretary and above at full strength, and the remaining staff attending upto 33 as per requirement.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ కార్యదర్శి స్థాయి సీనియర్ అధికారులు అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులు అందరూ, మిగిలిన సిబ్బందిలో అవసరం ఉన్నంతవరకు 33 శాతం హాజరుతో పనిచేయాలి.
Besides, after reserving 100-150 beds for Covid patient in all the 11 exclusive Covid-19 hospitals, the remaining OPDs and wards will resume the normal work of treatment of all other patients.
అంతేకాకుండా మొత్తం 11 ప్రత్యేక‌ కోవిడ్ ఆసుపత్రులలో ఆ రోగుల కోసం 100-150 పడకలను కేటాయిస్తారు. మిగిలిన ప‌డ‌క‌ల‌తో OPDలు, వార్డులు త‌మ సాధార‌ణ చికిత్స విధుల‌ను నిర్వ‌ర్తిస్తాయి.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading