The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Yes I beg you also true yokefellow help these women for they labored with me in the Good News with Clement also and the rest of my fellow workers whose names are in the book of life
అవును నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహా యము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాన
The rest of the acts of Jeroboam how he warred and how he reigned behold they are written in the book of the chronicles of the kings of Israel
యరొబాము చేసిన యితర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజులవృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడి యున్నది
The rest of the acts of Joram and all that he did aren't they written in the book of the chronicles of the kings of Judah
యెహోరాము చేసిన యితర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది
The rest of the acts of Abijah and his ways and his sayings are written in the commentary of the prophet Iddo
అబీయా చేసిన యితర కార్యములను గూర్చియు అతని చర్యను గూర్చియు అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయ బడియున్నది
And the rest of the acts of Jeroboam how he warred and how he reigned behold they are written in the book of the chronicles of the kings of Israel
యరొబాము చేసిన యితర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజులవృత్తాంత ముల గ్రంథమందు వ్రాయబడి యున్నది
And the rest of the acts of Joram and all that he did are they not written in the book of the chronicles of the kings of Judah
యెహోరాము చేసిన యితర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది
And the rest of the acts of Joash and all that he did and his might wherewith he fought against Amaziah king of Judah are they not written in the book of the chronicles of the kings of Israel
యెహోయాషు చేసిన యితర కార్యములను గూర్చియు అతడు చేసినదాని అంతటినిగూర్చియు యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది
And the rest of the acts of Shallum and his conspiracy which he made behold they are written in the book of the chronicles of the kings of Israel
షల్లూము చేసిన యితర కార్య ములనుగూర్చియు అతడు చేసిన కుట్రనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది
And the rest of the acts of Abijah and his ways and his sayings are written in the story of the prophet Iddo
అబీయా చేసిన యితర కార్యములను గూర్చియు అతని చర్యను గూర్చియు అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయ బడియున్నది
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…