Advertisement - Remove

returns - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "returns" as "return".

రిటర్న / రీటర్న
Prime Minister returns to New Delhi after the day long visit to the three NE States.
మూడు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల‌ లో ఒక రోజంతా ప‌ర్య‌టించిన అనంత‌రం ప్ర‌ధాన మంత్రి తిరిగి న్యూ ఢిల్లీ కి చేరుకోనున్నారు.
This is driven by an algorithm that uses GST returns , Income Tax returns and bank statements to make credit decisions.
ఇది జిఎస్‌టి రిట‌ర్న్‌లు, ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఉప‌యోగించుకునే ఏల్గరిదమ్ ద్వారా రుణ నిర్ణ‌యం జ‌రుగుతుంది.
That means 5 million returns in just one day, i.e. more than double the total population of Houston.
ఒక్కరోజులోనే 5 మిలియన్ రిటర్ను లు దాఖలు కావడమంటే హ్యూస్టన్ జనాభా కు రెండు రెట్లు అన్న మాట.
For details: OP Samudrasetu- INS Jalashwa Returns to Maldives for Phase 2 Indian Naval Ship Jalashwa has returned to Male, Maldives to begin Phase 2 of Operation SamudraSetu - repatriation of Indian Nationals from foreign shores by sea.
ఆపరేషన్‌ సముద్ర సేతు– మాల్దీవ్స్‌కు ఐఎన్‌ఎస్‌ జలాశ్వ రెండోవిడత పయనం ఆపరేషన్‌ సముద్రసేతు రెండో విడతలో భాగంగా భారత నావికాదళ యుద్ధనౌక ఐఎస్‌ఎస్‌ జలాశ్వ 2020 మే 15 తెల్లవారుజామున మాల్దీవ్స్‌ రాజధాని మాలే రేవు నగరానికి చేరనుంది. స్వదేశం వచ్చేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న భారతీయులను సముద్ర మార్గంలో స్వదేశం తీసుకురానుంది.
The expected returns to farmers over their cost of production are estimated to be highest in case of Bajra (83) followed by urad (64), tur (58) and maize (53).
సజ్జలు (83%), తరువాత మినుములు (64%), కందులు (58%) మరియు మొక్కజొన్న (53%) విషయంలో రైతులకు వారి ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ రాబడి ఉంటుందని అంచనా.
Advertisement - Remove
This would substantially improve ease of GST compliance for over 22 lakh registered taxpayers who had to otherwise log into their account on the common portal and then file their returns every month.
దీంతో 22 లక్షలకుపైగా నమోదిత పన్ను చెల్లింపుదారులు వస్తుసేవల పన్ను చట్టం ప్రకారం నడుచుకునే అవకాశం గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ సదుపాయం కల్పించని పక్షంలో ప్రతినెలా వీరంతా ఉమ్మడి పోర్టల్‌లోని తమ ఖాతాల్లోకి ప్రవేశించి తమ రిటర్నులను అప్‌లోడ్‌ చేయాల్సి వచ్చేది.
Further, the recent landmark reforms announced in the sector will go a long way in building efficient value chains and ensuring better returns for farmers.
ఇంకా, ఇటీవ‌ల ఈ రంగానికి సంబంధించి ప్రకటించిన సంస్కర‌ణ‌లు , స‌మ‌ర్ధమైన వాల్యూ చెయిన్ నిర్మించ‌డానికి, రైతుల‌కు మెరుగైన రాబడి వ‌చ్చేలా చేయ‌డానికి ఎంత‌గానో దోహ‌ద ప‌డ‌నున్నాయి.
The time for filing of original as well as revised income-tax returns for the FY 2018-19 (AY 2019-20) has been extended to 31st July, 2020.
2018-19 ఆర్థిక సంవత్సరానికి (ఏ.వై. 2019-20) అసలు మరియు సవరించిన ఆదాయ-పన్ను రిటర్నులను దాఖలు చేసే గడువును 2020 జూలై 31వ తేదీ వరకు పొడిగించబడింది.
Hence, the returns of income which are required to be filed by 31st July, 2020 and 31st October, 2020 can be filed upto 30th November, 2020.
అందువల్ల, 2020 జూలై 31వ తేదీ లోపు మరియు 2020 అక్టోబర్ 31వ తేదీ లోపు దాఖలు చేయాల్సిన ఆదాయ రిటర్నులను 2020 నవంబర్ 30వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు.
NIIFL invests across asset classes such as infrastructure, private equity and other diversified sectors in India, with the objective to generate attractive risk-adjusted returns for its investors.
ఫండ్‌ల‌లోని పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన రిస్క్-సర్దుబాటు రాబడిని సంపాదించే లక్ష్యంతో ఎన్ఐఐఎఫ్ఎల్ సంస్థ భారతదేశంలో మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ ఈక్విటీ మరియు ఇతర వైవిధ్యభరితమైన రంగాలు, వివిధ ఆస్తి తరగతులలో పెట్టుబడుల‌ను పెడుతోంది.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading