The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The option of strategic sale will be explored for HAL and BCPL.
హెచ్ ఎ ఎల్ మరియు బి సి పి ఎల్ ల విషయంలో వ్యూహాత్మక విక్రయ ం తాలూకు ఐచ్ఛికాన్ని అన్వేషించడం జరుగుతుంది.
The project shall be implemented on self-financing basis by sale of commercial space on free hold basis with no cost to the exchequer to the Government.
వాణిజ్య స్థలాన్ని ఫ్రీ హోల్డ్ బేసిస్ పద్ధతిలో అమ్మడం ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయడం జరుగుతుంది.
You too must be feeling happy with a sense of satisfaction at this mega sale in just one Khadi & Handloom store.
ఖాదీ, చేనేత, రెండిటి అమ్మకాలూ ఇంత పెద్ద ఎత్తున జరగడమనేది మీకు కూడా ఆనందకరమైన విషయమే కదా.
‘In principle’ approval has been accorded for sale of enemy shares under the Custody of Ministry of Home Affairs/ Custodian of Enemy Property of India (CEPI), as per sub-section 1 of section 8A of the Enemy Property Act, 1968.
i. శత్రు ఆస్తుల చట్టం-1968… సెక్షన్ 8ఎ కింద ఉప సెక్షన్ 1కి అనుగుణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అజమాయిషీలోని శత్రు లేదా కాందిశీక ఆస్తుల సంరక్షణ విభాగం (CEPI)ద్వారా శత్రు వాటాల విక్రయానికి ‘సూత్రప్రాయ ఆమోదం’ లభించింది.
Under the new regime, the Government will not be concerned with the cost incurred and will receive a share of the gross revenue from the sale of oil, gas etc.
కొత్త విధానంలో అయిన వ్యయాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు; చమురు, గ్యాస్ ల వంటి వాటి విక్రయ ం నుంచి లభించే స్థూల ఆదాయంలో ఒక భాగం ప్రభుత్వానికి దక్కుతుంది.
– What would you say when you find that the sale of commercial vehicles too has registered a growth of more than 23% after June?
– వాణిజ్య వాహనాల అమ్మకాల్లో కూడా జూన్ తరువాత 23 శాతం వృద్ధి నమోదైందని తెలిస్తే మీరేం చెబుతారు ?
In 2017, through an amendment to this Act, vide Section 8A, the CEPI has been empowered for sale of enemy property.
ii. ఈ చట్టానికి 2017లో చేసిన సవరణద్వారా సెక్షన్ 8ఎ కింద శత్రు ఆస్తుల విక్రయ అధికారం CEPIకి దఖలుపడింది.
Ministry of Chemicals and Fertilizers Record fertilizer sale s during lockdown period Amid National level covid -19 lockdown, Department of Fertilizers, Ministry of Chemicals and Fertilizers has had a record sale of Fertilizers to farmer community.
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ లాక్డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో ఎరువుల అమ్మకాలు గతేడాది కంటే 32 శాతం అధికంగా విక్రయాలు గతం కంటే 46 శాతం ఎక్కువ సరుకు కొన్న డీలర్లు విత్తనాలు వేసే సమయానికి రైతులకు చేరనున్న ఎరువులు లాక్డౌన్ సమయంలోనూ, కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ఎరువుల డిపార్ట్మెంట్, రికార్డ్ స్థాయిలో ఎరువులు విక్రయించింది.
This resulted in increasing the production and sale of village industry products by nearly two times in five years.
దీని ఫలితంగా గ్రామ పరిశ్రమ ఉత్పత్తుల ఉత్పత్తి మరియు అమ్మకాలు ఐదేళ్లలో దాదాపు రెండు రెట్లు పెరిగాయి.
This included the sale of agrochemicals, fertilizers and seeds.
వ్యవసాయ రసాయనాలు, ఎరువులు మరియు విత్తనాల అమ్మకం ఇందులో ఉన్నాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…