The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He said the Swachh Bharat Mission has become a mass movement in a short time.
స్వచ్ఛ్ భారత్ అభియాన్ స్వల్ప కాలంలో ఒక ప్రజాందోళనగా మారిపోయిందని ఆయన చెప్పారు.
10. HCT and ICAI will collaborate to offer short professional courses in the domain of accounting, finance and audit in UAE via HCT’s Centre of Excellence for applied Research and Training (CERT).
10. యుఎఇ లో హెచ్ సిటి కి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సె లెన్స్ ఫర్ అప్లయిడ్ రిసర్చ్ అండ్ ట్రైనింగ్ (సిఇఆర్ టి)లో అకౌంటింగ్, ఫైనాన్స్ మరియు ఆడిట్ విభాగంలో స్వల్పకాలిక ప్రొఫెషనల్ కోర్సులను అందించడానికి హెచ్ సిటి మరియు ఐసిఎఐ లు కలిసి పని చేస్తాయి.
He said extent of damage would be assessed in both rural and urban areas, and both short and long term measures would be put in place.
గ్రామీణ ప్రాంతాలలోను, పట్టణ ప్రాంతాలలోను ఎంత నష్టం జరిగిందీ మదింపు చేయడం జరుగుతుందని, స్వల్ప కాలిక చర్యలతో పాటు దీర్ఘ కాలిక చర్యలు తీసుకొంటారని తెలిపారు.
5. The Policy encourages setting up of supply chain mechanisms for biodiesel production from non-edible oilseeds, Used Cooking Oil, short gestation crops.
బయో డీజిల్ ఉత్పాదన కోసం ఖాద్యేతర చమురు గింజలు, వాడేసిన వంటనూనె, స్వల్ప వ్యవధి ఫలసాయమిచ్చే పంటలద్వారా ముడిపదార్థాల సరఫరా శృంఖలాల ఏర్పాటును ఈ విధానం ప్రోత్సహిస్తుంది. vi.
We also need to give importance towards living in harmony with nature and not think about short term gains, he added.
మనం స్వల్ప కాలిక లాభాల కోసం ఆలోచించకుండా, ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం కూడా ఉందని ఆయన చెప్పారు.
This will help farmers getting short term crop loan payable within one year up to Rs. 3 lakhs at only 4% per annum.
ఈ పథకం రైతులకు రూ.3 లక్షల వరకు స్వల్ప కాలిక పంట రుణాన్ని ఒక సంవత్సరం గడువు లోపల సాలుసరి కేవలం 4 శాతం వడ్డీకే తీర్చివేసే విధంగా తోడ్పడగలదు.
He said specific goals should be set on various parameters in definite short timeframes for these districts.
ఈ జిల్లాల కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని వేరు వేరు పరామితుల సహాయంతో ఖచ్చితంగా స్వల్ప కాలావధులలో సాధించాలని ఆయన అన్నారు.
The Agreement provides for promoting cooperation through short and medium term programmes within the framework of the joint activities mentioned in the Agreement.
ఒప్పందంలో పేర్కొన్న మేరకు స్వల్ప కాలిక కార్యక్రమాలను, దీర్ఘకాలిక కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవచ్చు.
This whole array of information is available on this mobile App which can be utilised by our fishermen brethren for moving to those areas with maximum fish presence in a very short time and thus earning their livelihood.
దీనివల్ల మన జాలర సోదరులు చాలా తక్కువ సమయంలో ఎక్కడ ఎక్కువ చేపలు ఉన్నాయో అక్కడికి తక్కువ సమయంలో చేరి, తమ సంపాదన పెంచుకోగలుగుతారు.
The VCI will expand its activities related to upgradation of skill of inservice Veterinary professionals by conducting short courses on latest update in research areas of Animal Sciences.
ఇన్ సర్వీస్ లో ఉన్న పశు వైద్య సంబంధ వృత్తి నిపుణులకు జంతు శాస్త్ర విజ్ఞానపరమైన పరిశోధనలలో తాజా విజ్ఞానం తాలూకు స్వల్ప వ్యవధి కోర్సులను నిర్వహించడం ద్వారా వి సి ఐ తన నైపుణ్యాల మెరుగుదల కార్యకలాపాల పరిధిని విస్తరించుకోనున్నది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…