The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
An entrepreneur uses knowledge and skills to fulfil a motive.
లక్ష్యాన్ని చేరుకోవడానికి పారిశ్రామికవేత్త తన విజ్ఞానాన్ని, నైపుణ్యాలను ఉపయోగిస్తాడు.
The cooperation will also lead to improving the skills and deployment of non-power technologies in the areas of water, health care & medicine, environment, etc., for the benefit of the society.
సమాజానికి ఉపయోగకరంగా ఉండేలా నీరు, ఆరోగ్య భద్రత, వైద్యం, పర్యావరణ రంగాల్లో ఇంధనేతర సాంకేతికతలను ప్రవేశపెట్టడానికి, నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ సహకారం ఉపయోగపడుతుంది.
Prime complemented the schoolchildren for their scientific skills and encouraged them to come up with more such inventions.
వారి శాస్త్ర విజ్ఞాన సంబంధ ప్రావీణ్యాలను ప్రధాన మంత్రి అభినందిస్తూ, అటువంటి మరిన్ని నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలంటూ వారిని ఉత్సాహపరిచారు.
There is a need to develop appropriate Micro-Industry models for the rural areas that use local resources and skills to meet the local needs and generate local enterprise and employment.
స్థానిక అవసరాలు తీర్చుకునేందుకు, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవసరాలు తీరేందుకు స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించుకునే గ్రామీణ ప్రాంతాలకు తగిన సూక్ష్మ పారిశ్రామిక నమూనాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.
I am hopeful that this new course will further consolidate the financial skills of new aspirants joining this profession.
ఈ కొత్త సిలబస్ ఈ రంగంలోకి వచ్చే వారి ఆర్ధిక నైపుణ్యాలను మరింత పటిష్టం చేయగలదని నేను భావిస్తున్నాను.
I am happy to note that the BRICS Business Council also has matching priorities of ease of doing business, dismantling trade barriers, promoting skills development, establishing manufacturing supply chains and infrastructure development.
బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగ సరఫరా వ్యవస్థల ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, వాణిజ్య అడ్డంకులను తొలగించడం, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం వంటి అంశాలలో ప్రాధాన్యం కలిగిఉండడం నాకు సంతోషం కలిగిస్తోంది.
The scheme aims to provide digital skills and basic computer training to six crore people through 20 hours of basic computer training.
ఈ పథకం 20 గంటల మౌలిక కంప్యూటర్ శిక్షణ ద్వారా ఆరు కోట్ల ప్రజలకు డిజిటల్ నైపుణ్యాలతో పాటు బేసిక్ కంప్యూటర్ ట్రయినింగ్ ను అందించడానికి ఉద్దేశించిన పథకం.
The MoU also includes further collaboration on the definition, learning, and evaluation of the professional qualities and skills and competencies of entry-level Chartered Accountants.
చార్టర్డ్ అకౌంటెంట్‌గా తొలి దశలో అడుగుపెట్టడానికి సంబంధించి వృత్తిపరమైన లక్షణాలు, నైపుణ్యాలు నిర్వచనం, శిక్షణ, పనితీరు అంచనాలకు సంబంధించిన అంశాలలో పరస్పరం సహకరించుకోవడానికి సంబంధించిన అంశాలు ఈ అవగాహనా ఒప్పందంలో ఉన్నాయి.
A number of Indian Chartered Accountants are holding top level positions in Canadian companies and with the recognition from CPA Canada, the Canadian Corporates would trust Indian talent and skills more and proceed to hire them.
సిపిఎ, కెనడా వారి గుర్తింపుతో కనడా కార్పొరేట్ సంస్థలు భారతీయ ప్రతిభావంతులను గుర్తించడానికి వారి నైపుణ్యాలను మరింతగా వినియోగించుకోవడానికి, వారి సేవలను మరింతగా పొందడానికి వీలు కలుగుతుంది.
After its creation, we hope that this institution will work as a center which enhances employment skills and services.
ఇది తుది రూపాన్ని సంతరించుకొన్న తరువాత ఈ సంస్థ ఉపాధి సంబంధిత నైపుణ్యాలు మరియు సేవలను పెంపొందించే ఒక కేంద్రంగా పని చేస్తుందని మనం ఆశిస్తున్నాం.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…