The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And thou shalt cast four rings of gold for it and put them in the four corners thereof and two rings shall be in the one side of it and two rings in the other side of it
దాని కి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను
And make one cherub on the one end and the other cherub on the other end even of the mercy seat shall ye make the cherubims on the two ends thereof
ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను
And thou shalt make an altar of shittim wood five cubits long and five cubits broad the altar shall be foursquare and the height thereof shall be three cubits
మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయ వలెను ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను దాని యెత్తు మూడు మూరలు
And thou shalt make his pans to receive his ashes and his shovels and his basons and his fleshhooks and his firepans all the vessels thereof thou shalt make of brass
దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను
The ark and the staves thereof with the mercy seat and the vail of the covering
And he made the table of shittim wood two cubits was the length thereof and a cubit the breadth thereof and a cubit and a half the height thereof
మరియు అతడు తుమ్మకఱ్ఱతో బల్లను చేసెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని యెత్తు మూరెడునర
And six branches going out of the sides thereof three branches of the candlestick out of the one side thereof and three branches of the candlestick out of the other side thereof
దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కలనుండి మూడేసికొమ్మలు అట్లు దాని ప్రక్కలనుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి
Of a talent of pure gold made he it and all the vessels thereof
దాని ని దాని ఉపకరణములన్నిటిని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను
And he made the altar of burnt offering of shittim wood five cubits was the length thereof and five cubits the breadth thereof it was foursquare and three cubits the height thereof
మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు అది చచ్చౌకమైనది దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను
And he made all the vessels of the altar the pots and the shovels and the basons and the fleshhooks and the firepans all the vessels thereof made he of brass
అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్ని టిని అనగా దాని బిందెలను దాని గరిటె లను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…