The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The north wind brings forth rain so a backbiting tongue brings an angry face
ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును
One who rebukes a man will afterward find more favor than one who flatters with the tongue
నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొం దును
Behold the name of Yahweh comes from far away burning with his anger and in thick rising smoke His lips are full of indignation and his tongue is as a devouring fire
ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది
The heart of the rash will understand knowledge and the tongue of the stammerers will be ready to speak plainly
చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును
Then the lame man will leap like a deer and the tongue of the mute will sing for waters will break out in the wilderness and streams in the desert
The poor and needy seek water and there is none Their tongue fails for thirst I Yahweh will answer them I the God of Israel will not forsake them
దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను
Against whom do you sport yourselves Against whom do you make a wide mouth and stick out your tongue Aren't you children of disobedience a seed of falsehood
మీరెవని ఎగతాళి చేయుచున్నారు ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా
For your hands are defiled with blood and your fingers with iniquity your lips have spoken lies your tongue mutters wickedness
మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది
They bend their tongue as their bow for falsehood and they are grown strong in the land but not for truth for they proceed from evil to evil and they don't know me says Yahweh
విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచు దురు దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉప యోగపరచరు నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు ఇదే యెహోవా వాక్కు
Their tongue is a deadly arrow it speaks deceit one speaks peaceably to his neighbor with his mouth but in his heart he lays wait for him
వారి నాలుక ఘాతుక బాణము అది కాపట్యము పలుకుచున్నది ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…