The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
“Today, on World Toilet Day, we reiterate our commitment towards enhancing cleanliness and sanitation facilities across the nation.
“నేడు- ప్రపంచ శౌచాలయ దినం సందర్భం గా- దేశం అంతటా స్వచ్ఛత ను, పారిశుధ్య సదుపాయాలను పెంపొందించే దిశ గా మన నిబద్ధత ను పునరుద్ఘాటిద్దాం.
He said that the Union Government is also working towards an industrial policy which will be more reflective of current realities, and will be in accordance with the new vision of the entrepreneurs of New India.
వర్తమాన వాస్తవికతల కు దర్పణం పట్టేటటువంటి ఒక పారిశ్రామిక విధానం తో పాటు, ‘న్యూ ఇండియా’ యొక్క నవ పారిశ్రామికుల కు నూతన దార్శనికత కు అనువైన విధానాలను రూపొందించే దిశ గా కూడా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన అన్నారు.
He exhorted the gathering to work towards achieving the target of a Top 50 position in EoDB rankings.
ఇఒడిబి స్థానాల లో అగ్రగామి 50 స్థానాల సరసన నిలచే లక్ష్యాన్ని సాధించే దిశ గా కృషి చేయవలసింది గా సభికుల కు ఆయన ఉద్బోధించారు.
He said that towards this end, the partnerships with Sweden and the other Nordic countries are very important.
ఈ లక్ష్య సాధన దిశగా స్వీడన్, తదితర నార్డిక్ దేశాలతో భాగస్వామ్యాలను నెలకొల్పుకోవడానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని ఆయన అన్నారు.
President Ghani briefed the Prime Minister on initiatives by his government towards peace & reconciliation and also in confronting the challenges of terrorism and extremism imposed on Afghanistan and its people.
అఫ్గానిస్తాన్ లోను, ఆ దేశ ప్రజల పైన ఉగ్రవాదం, ఇంకా తీవ్రవాదం రువ్వుతున్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం లో మరియు శాంతి స్థాపన దిశ గా తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అధ్యక్షులు శ్రీ ఘనీ ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకువచ్చారు.
The Prime Minister said that the Government of India is taking steps towards the empowerment of fishermen.
మత్స్యకారుల సాధికారిత దిశగా భారత ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు.
It tells us about the struggle for independence and the sacrifices and reminds us of our responsibility towards the nation.
దేశ స్వాతంత్య్రం కోసం ఎలా పోరాటం జరిగిందో, ఎంత మంది బలిదానం చేశారో, దేశం పట్ల మనకు ఉన్న బాధ్యత ఎటువంటిదో కూడా ఈ సంఘటన తెలియజేస్తుంది.
The Prime Minister said that IIT Bhubaneswar would spur the industrial development of Odisha, and work towards technology to improve the lives of the people.
ఒడిశా లో పారిశ్రామిక అభివృద్ధి కి ఐఐటి భువనేశ్వర్ అండగా నిలుస్తుందని, ప్రజల జీవితాలను మెరుగుపరచేందుకు తగిన సాంకేతిక విజ్ఞానం దిశ గానూ కృషి చేస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.
He commended their dedication towards education and for making it their life mantra.
విద్య పట్ల వారి అంకిత భావానికి మరియు విద్య ను వారి జీవన మంత్రం గా మలచుకొన్నందుకు వారిపై ఆయన అభినందనలు కురిపించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…