The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
for he put his life in his hand and struck the Philistine and Yahweh worked a great victory for all Israel You saw it and rejoiced Why then will you sin against innocent blood to kill David without a cause
అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీ యుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను అది నీవే చూచి సంతోషించితివి గదా నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా
He arose and struck the Philistines until his hand was weary and his hand froze to the sword and Yahweh worked a great victory that day and the people returned after him only to take spoil
చేయి తివిు్మరిగొని కత్తి దానికి అంటుకొని పోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీ యులకు గొప్ప రక్షణ కలుగజేసెను దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతనివెనుక వచ్చిరి
But he stood in the midst of the plot and defended it and killed the Philistines and Yahweh worked a great victory
అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగ జేసెను
They stood in the midst of the plot and defended it and killed the Philistines and Yahweh saved them by a great victory
వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను
Yours Yahweh is the greatness the power the glory the victory and the majesty For all that is in the heavens and in the earth is yours Yours is the kingdom Yahweh and you are exalted as head above all
యెహోవా భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యెహోవా రాజ్యము నీది నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు
He won't break a bruised reed He won't quench a smoking flax until he leads justice to victory
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…