The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And when the sons of the prophets which were to view at Jericho saw him they said The spirit of Elijah doth rest on Elisha And they came to meet him and bowed themselves to the ground before him
యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచిఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి
Wow what a beautiful view
వావ్ ఏమి ఒక అందమైన దృశ్యం
The amendments have been proposed keeping in view the experience gained in managing PPP projects in port sector during the last twenty years and to obviate the problems being faced on account of certain provisions in the existing MCA.
ప్రాజెక్టు అమలుకు సంబంధించిన స్థాయీ నివేదికను తెలియబరచేటట్టు పర్యవేక్షక వ్యవస్థ ను ప్రవేశపెట్టడం; గత 20 సంవత్సరాలలో పోర్టు రంగంలో పిపిపి ప్రాజెక్టుల నిర్వహణలో గడించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సవరణలను ప్రతిపాదించడం జరిగింది.
Keeping in view these issues, in the last few months, the Government of India has launched a new campaign ‘Prime Minister Safe Motherhood Campaign’.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గత కొద్ది నెలల నుండి ఒక్క పథకాన్ని ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పేరుతో ప్రారంభించింది.
In view of large investment towards the cost of planting material, digging of pits, planting, manuring, irrigation and maintenance of plantation for four years without any income, farmers particularly small and marginal have shown reluctance in taking up oil palm plantation.
మొక్కలు నాటడానికి ఉపయోగించే వస్తువులు, గోతులు తవ్వడానికి, మొక్కలు నాటడానికి, ఎరువులు, సాగు నీరు మరియు నాలుగు సంవత్సరాల పాటు ఎటువంటి ఆదాయం లేకుండా మొక్కలను పెంచడానికి భారీగా పెట్టుబడి అవసరమైన దృష్ట్యా – ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు పామ్ ఆయిల్ మొక్కల పెంపకం చేపట్టడానికి విముఖత చూపుతున్నారు.
The updation of the Agreement is as per latest International Civil Aviation Organisation (ICAO) template keeping in view of latest developments in civil aviation sector and with an objective to improve the air connectivity between the two countries.
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఒ) రంగంలో చోటు చేసుకొన్న తాజా పరిణామాలు, ఉభయ దేశాల మధ్య విమానాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పంద పత్రాన్ని సవరించాల్సి వచ్చింది.
Keeping in view the State specific requirements, States/ UTs will have the flexibility to modify these rates within a limited bandwidth.
ఆయా రాష్ట్రాల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పరిమిత పరిధి లో రేటులను సవరించుకొనేందుకు వెసులుబాటు ను కల్పిస్తారు.
The project provides for completion of a new Parliament Building for Afghanistan, keeping in view the traditions and values of Afghanistan.
ఈ ప్రాజెక్టు కింద అఫ్గానిస్తాన్ దేశానికి ఆ దేశ సంప్రదాయాలు, విలువలను దృష్టిలో ఉంచుకొని ఒక కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా నిర్మించి ఇవ్వాల్సి ఉంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…