The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
A certain young man named Eutychus sat in the window weighed down with deep sleep As Paul spoke still longer being weighed down by his sleep he fell down from the third story and was taken up dead
అప్పుడు ఐతుకు అను నొక ¸°వనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై
And there sat in a window a certain young man named Eutychus being fallen into a deep sleep and as Paul was long preaching he sunk down with sleep and fell down from the third loft and was taken up dead
అప్పుడు ఐతుకు అను నొక ¸°వనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై
A window shalt thou make to the ark and in a cubit shalt thou finish it above and the door of the ark shalt thou set in the side thereof with lower second and third stories shalt thou make it
ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను
sharing of experience in Single Window System for expeditious scrutiny and speedy disposal of applications;
దరఖాస్తులను వేగంగా పరిశీలించగం, వాటిని సత్వరం పరిష్కరించడానికి సంబంధించి సింగిల్ విండో వ్యవస్థ ద్వారా తమ తమ అనుభవాలను పంచుకోవడం,
Background The Hon'ble Finance Minister on September 14, 2019 had announced that a special window for affordable and middle-income housing will be created.
పూర్వరంగం: మధ్యాదాయ వర్గాల ఇళ్లు, అందుబాటు ధరల తో కూడిన గృహ నిర్మాణం కోసం స్పెశల్ విండో ను ఏర్పాటు చేస్తామని మాన్య ఆర్థిక శాఖ మంత్రి 2019వ సంవత్సరం సెప్టెంబరు 14వ తేదీ న ప్రకటించారు.
This special window will provide last mile funding for housing projects which are stressed.
ప్రస్తుతం నిధుల ఒత్తిడి లో గల ఈ గృహ నిర్మాణ పథకాల పూర్తి కి అవసరమైన తుది దశ నిధుల ను ఈ ప్రత్యేక గవాక్షం సమకూరుస్తుంది.
The companies are also required to provide a window to the shareholders for registering their mandate for transferring dividends electronically to them through the Electronic Clearing Service (ECS) or any other means.
షేర్ హోల్డర్లకు డివిడెండ్లను ఎలక్ట్రానిక్ విధానంలో, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఇసిఎస్) లేదా ఏ ఇతర పద్ధతిలో అయినా బదిలీ చేయడానికి రిజిస్టర్ చేసుకునేందుకు ఒక ప్రత్యేక విండోను కంపెనీలు ఏర్పాటు చేయాలి.
This digital initiative of Government of India provides a single window service for all APMC related information and services, including commodity arrivals, quality assaying, competitive bid offers and electronic payment settlement directly into farmers accounts.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫాం ద్వారా, అన్ని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల సమాచారం, సేవలు సింగిల్ విండో పద్ధతిలో అందుతాయి. మార్కెట్లలోకి ఉత్పత్తుల రాక, నాణ్యత, పోటీ బిడ్లు, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ వంటి సేవలు కూడా ఈనామ్ ద్వారా అందుతాయి.
The progress of schemes like emergency credit line for MSME, additional KCC cards, liquidity window for NBFC and MFI was also reviewed.
ఎమ్ఎస్ఎమ్ఇ లకై అత్యవసర పరపతి మార్గం, అదనపు కెసిసి కార్డులు, ఎమ్ఎఫ్ఐ మరియు ఎన్ బిఎఫ్ సి లకై లిక్విడిటీ విండో వంటి పథకాల పురోగతి ని కూడా ను సమీక్షించడమైంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…