The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister, Shri Narendra Modi has congratulated the young cricketers of team India on winning the Under-19 World Cup.
అండర్- 19 వరల్డ్ కప్ ను గెలుచుకొన్న భారతదేశ యువ క్రికెటర్ల బృందాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
This is a quiz competition on India meant for the young Indian diaspora.
ఈ క్విజ్ పోటీ ప్రవాసీ భారతీయ యువజనుల కు ఉద్దేశించింది.
Asserting that India is today brimming with self-confidence, the Prime Minister mentioned developments such as the success of Navika Sagar Parikrama by six young women naval officers, and the achievements of young Indian sportspersons from humble backgrounds.
భారతదేశం లో ప్రస్తుతం ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోందని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ- నౌకాదళానికి చెందిన యువ మహిళా అధికారులు ఆరుగురు చేపట్టిన నావికా సాగర్ పరిక్రమ విజయవంతం కావడం, అణకువ గల నేపథ్యాలు కలిగిన భారతీయ యువ క్రీడాకారులు ఘనకార్యాలను సాధించడం వంటి సంగతులను ప్రస్తావించారు.
To my young entrepreneur friends from India, I would like to say: each of you has something valuable to contribute towards creating a New India by 2022.
భారతదేశ యువ పారిశ్రామిక స్నేహితులారా, 2022 నాటికి నూతన భారతదేశాన్ని నిర్మించడానికిగాను మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విలువైన పనిని చేయాలి.
Already, 287 young officers of Indian Railways have undergone training in Japan in 2017-18 about High-Speed Rail technology.
హై స్పీడ్ రైల్వే సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటికే 2017-18 లో భారతీయ రైల్వే కు చెందిన 287 మంది యువ అధికారులు జపాన్ లో శిక్షణ పొందారు.
The Prime Minister, Shri Narendra Modi, today interacted with over 170 young IAS officers who have recently been appointed Assistant Secretaries in the Government of India.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం లో సహాయక కార్యదర్శులు గా ఇటీవల నియామకం పొందిన 170 మంది కి పైగా యువ ఐఎఎస్ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు.
Today our monetary policy, Start Up India, Stand Up India initiative have become seedbed for our young innovators and young entrepreneurs.
నేడు ముద్రా పథకం, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ల ప్రారంభాలు మన యువ ఆవిష్కారులకూ, యువ వ్యాపారస్తులకూ జన్మనిస్తున్నాయి.
Today was the Prime Minister’s second address in this series, following his interaction with young entrepreneurs last week.
గత వారంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ప్రధాన మంత్రి జరిపిన ముఖాముఖి సమావేశం అనంతరం, ఈ క్రమంలో ప్రధాన మంత్రి ఈ రోజు చేసిన ప్రసంగం రెండోది.
The Prime Minister said that the young officers must imbibe all the positives from these interactions.
ఈ తరహా సమావేశాల నుండి సకారాత్మకమైన అన్ని అంశాలను యువ అధికారులు ఆకళింపు చేసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు.
He said that officers who have risen from humble backgrounds, should meet young students, and motivate them.
అణకువ కలిగిన నేపథ్యాల నుండి ఎదిగిన అధికారులు, యువ విద్యార్థులను కలుసుకొని వారిలో ఉత్తేజాన్ని నింపాలని ఆయన చెప్పారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…