The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He wanted to fill his belly with the husks that the pigs ate but no one gave him any
వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు
And he would fain have filled his belly with the husks that the swine did eat and no man gave unto him
వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు
Mr Wells calls him Snake Belly
మిస్టర్ వెల్స్ అతనికి స్నేక్ బెల్లీ కాల్స్
Yahweh God said to the serpent Because you have done this you are cursed above all livestock and above every animal of the field On your belly you shall go and you shall eat dust all the days of your life
అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్ని
Whatever goes on its belly and whatever goes on all fours or whatever has many feet even all creeping things that creep on the earth them you shall not eat for they are an abomination
నేలమీద ప్రాకు జీవరాసు లన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు అవి హేయములు
When he is about to fill his belly God will cast the fierceness of his wrath on him It will rain on him while he is eating
వారు కడుపు నింపుకొననైయుండగాదేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించునువారు తినుచుండగా దాని కురిపించును
Look now his strength is in his thighs His force is in the muscles of his belly
దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది
from men by your hand Yahweh from men of the world whose portion is in this life You fill the belly of your cherished ones Your sons have plenty and they store up wealth for their children
లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండినీ హస్తబలముచేత నన్ను రక్షింపుమునీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు
He said to me Son of man cause your belly to eat and fill your bowels with this scroll that I give you Then I ate it and it was as sweet as honey in my mouth
నరపుత్రుడా నేనిచ్చుచున్న యీ గ్రంథమును ఆహారముగా తీసికొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించితిని అది నా నోటికి తేనెవలె మధుర ముగా నుండెను
And this water that causeth the curse shall go into thy bowels to make thy belly to swell and thy thigh to rot And the woman shall say Amen amen
శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…